బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారయత్నం.. రక్షించి పోలీసులకు అప్పగించిన హిజ్రా
- హైదరాబాద్లోని హయత్నగర్లో ఘటన
- రోడ్డుపైకొచ్చి ఏడుస్తూ కూర్చున్న బాలికను రక్షించిన హిజ్రా
- నిందితుల కోసం వేట ప్రారంభించిన పోలీసులు
అటుగా వెళ్తున్న ఓ హిజ్రా బాలికను చూసి దుండగుల బారి నుంచి రక్షించి పోలీసులకు అప్పగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధిత బాలికను ఆసుపత్రికి తరలించారు.