Mon 15:26 ఇది రాష్ట్రమా... రావణ కాష్ఠమా?: వీడియో పంచుకున్న చంద్రబాబు సీఎం జగన్ ను విమర్శిస్తూ చంద్రబాబు ఘాటు స్పందన నాలుగేళ్ల నరకం అంటూ కొన్ని ఘటనలను ఉదహరించిన టీడీపీ అధినేత సీఎం మౌనానికి కారణమేంటి అంటూ ఆగ్రహం జగన్ ప్రజల బిడ్డే అయితే ఇలా మౌనంగా ఉంటారా అంటూ మండిపాటు Read full story
Fri 12:17 నేపాల్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం.. నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన బాలేంద్ర షా బాలేంద్ర షాతో ప్రమాణం చేయించిన అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించిన ఆర్ఎస్పీ పార్టీ హిందూ, బౌద్ధ సంప్రదాయాల మధ్య ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపాల్ రాజకీయాల్లో యువతరం మార్పునకు సంకేతంగా బాలేన్ నియామకం Read full story
Fri 12:15 ఏజెన్సీలో కలకలం.. అడవిలో కుప్పకూలిన భారీ మెడికల్ డ్రోన్! తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు మందుల సరఫరా ట్రయల్ రన్‌లో సాంకేతిక లోపంతో ఘటన జనసంచారం లేని చోట పడటంతో తప్పిన ప్రమాదం Read full story
Fri 12:14 శిశువులకు ప్రాణదానం.. ఢిల్లీలో ఉచితంగా జన్యు పరీక్షల పథకం ప్రారంభం ‘అన్మోల్’ పథకం ద్వారా 56 రకాల వ్యాధులను ముందే గుర్తింపు పుట్టిన 72 గంటల్లోపు మడమ నుంచి రక్త నమూనా సేకరణ ప్రైవేటులో రూ.15,000 వరకు ఖర్చయ్యే పరీక్షలు ఇకపై ఉచితం కేరళ తర్వాత ఈ సౌకర్యం కల్పిస్తున్న రెండో ప్రాంతంగా ఢిల్లీ Read full story
Fri 12:13 ఆస్ట్రేలియాలో ఇమ్రాన్ ఖాన్ టీ షర్ట్ రచ్చ.. వెనక్కి తగ్గిన క్రికెట్ బోర్డు ఆస్ట్రేలియాలో 'ఫ్రీ ఇమ్రాన్ ఖాన్' టీ షర్ట్‌పై వివాదం టీ షర్ట్ ధరించిన అభిమానిని అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది వివాదం తర్వాత జోక్యం చేసుకుని అనుమతిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా Read full story
Fri 11:43 పెళ్లిపై నాకు మంచి అభిప్రాయం లేదు: సాయిపల్లవి పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సాయిపల్లవి పెళ్లైన వారు కూడా పెళ్లి చేసుకోవద్దని తనకు సలహా ఇస్తున్నారని వెల్లడి ఒంటరిగా తాను చాలా ప్రశాంతంగా ఉన్నానన్న సాయిపల్లవి Read full story
Fri 11:41 మళ్లీ లాక్‌డౌన్‌పై వదంతులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన దేశంలో లాక్‌డౌన్ వార్తలు పూర్తిగా అవాస్తవమన్న కేంద్రం ఎలాంటి ప్రతిపాదన పరిశీలనలో లేదన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ కొరతతో పెరిగిన ఊహాగానాలు ప్రధాని వ్యాఖ్యలను తప్పుగా అన్వయించారని ప్రభుత్వ వర్గాల వెల్లడి Read full story
Fri 11:38 వైట్ హౌస్ వీడియోలో ‘రహస్య సందేశం’.. రేపు ఏదో పెద్ద ప్రకటన రాబోతోందా? వైట్ హౌస్ సోషల్ మీడియాలో వింత వీడియో పోస్ట్ ఆడియో రివర్స్ చేస్తే ‘‘రేపు ప్రకటన’’ అని వినిపిస్తున్న వాయిస్ ఇరాన్‌తో ఉద్రిక్తతల నడుమ పెరిగిన ఆసక్తి ట్రంప్, వాన్స్‌ల మసక చిత్రాలతో మరింత సస్పెన్స్ పోస్టులపై ఎలాంటి వివరణ ఇవ్వని అధ్యక్ష భవనం Read full story
Fri 11:27 ఇరాన్‌పై దాడులను మరో 10 రోజులు నిలిపివేసిన అమెరికా ఇరాన్ అభ్యర్థన మేరకు ఏప్రిల్ 6 వరకు పొడిగింపు చర్చలు అద్భుతంగా సాగుతున్నాయన్న డొనాల్డ్ ట్రంప్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో చైనా పర్యటన వాయిదా Read full story
Fri 11:24 ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు.. పశ్చిమాసియా సంక్షోభం వేళ ఆసక్తికర పరిణామం పశ్చిమాసియా సంక్షోభం వేళ మోదీపై ట్రంప్ ప్రశంసల వర్షం "మేమిద్దరం పనులు చక్కబెట్టే వాళ్లం" అని వ్యాఖ్యానించిన ట్రంప్ అంతకుముందు ఇరాన్ ఉద్రిక్తతలపై ఇద్దరు నేతల ఫోన్ సంభాషణ శాంతి పునరుద్ధరణకు భారత్ మద్దతిస్తుందని స్పష్టం చేసిన ప్రధాని మోదీ హర్మూజ్ జలసంధి భద్రత ప్రపంచానికి కీలకమని పునరుద్ఘాటించిన నేతలు Read full story