Sat 13:21 కేపీ చౌదరి డ్రగ్స్ దందాలో ట్విస్ట్.. బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇంట్లో డ్రగ్స్ పార్టీ స్నేహిత హిల్స్ లోని సిక్కిరెడ్డి ఇంట్లో లావిష్ పార్టీ హాజరైన 12 మంది సెలబ్రిటీలు.. కేపీ డ్రగ్స్ సప్లై చేసినట్లు ఆరోపణలు తమ ఇంట్లో అలాంటి పార్టీ జరగలేదని స్పష్టంచేసిన సిక్కిరెడ్డి తల్లి Read full story
Wed 18:23 ఇరాన్‌కు ఇక ఆయుధాలు పంపబోమని చైనా చెప్పింది: ట్రంప్ తమ మాట విని చైనా వెనక్కి తగ్గిందన్న ట్రంప్ హర్మూజ్ ను ఇక మూసి ఉంచడం జరగదని ఉద్ఘాటన హర్మూజ్ ను తెరిచే ప్రయత్నాలపై చైనా సంతోషంగా ఉందని వెల్లడి చర్చలు యుద్ధం కన్నా మంచివని వ్యాఖ్యలు Read full story
Wed 18:07 ట్రంప్ ఆంక్షలు ముగియడానికి ముందు భారత్‌కు పెద్ద ఎత్తున ఇరాన్ చమురు దాదాపు 4 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రాక పారాదీప్, సిక్కాలలో చమురు అన్‌లోడింగ్ ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేత గడువు త్వరలో ముగింపు Read full story
Wed 18:03 రామ్ చరణ్ 'పెద్ది' జూన్‌కు వాయిదా.. కారణమేంటో చెప్పిన మేకర్స్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా విడుదల మరోసారి వాయిదా ఏప్రిల్ 30కి బదులుగా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం అదనపు సమయం అవసరమని ప్రకటన ఒక్క పాట మినహా సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి అద్భుతమైన థియేటర్ అనుభవం కోసమే ఈ నిర్ణయమన్న చిత్రబృందం Read full story
Wed 18:00 దొంగల్లా ఎత్తుకెళ్లడం దేనికి?: పూడి శ్రీహరి అరెస్టుపై పేర్ని నాని నిప్పులు పోలీసు వ్యవస్థ దిగజారడం శోచనీయమన్న పేర్ని నాని జగన్ చుట్టూ ఉన్నవారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపాటు పర్యవసనాలను చంద్రబాబు అనుభవించక తప్పదని హెచ్చరిక Read full story
Wed 17:48 పాకిస్థాన్‌కు అప్పులోళ్ల బాధ... వెంటబడుతున్న గల్ఫ్ దేశాలు! 3 బిలియన్ డాలర్ల రుణాన్ని తిరిగి చెల్లించాలని పాకిస్థాన్‌పై యూఏఈ ఒత్తిడి పాకిస్థాన్ పట్ల సహనం కోల్పోతున్న గల్ఫ్ దేశాలు, చైనా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) షరతులను పాటించడంలో పాక్ వైఫల్యం పెరుగుతున్న ద్రవ్యోల్బణం, చమురు ధరలతో సంక్షోభంలో పాక్ ఆర్థిక వ్యవస్థ Read full story
Wed 17:32 జర్నలిస్టుగా పనిచేసిన శ్రీహరి ఏమైనా ఉగ్రవాదా?: సజ్జల పూడి శ్రీహరి అరెస్టును ఖండించిన సజ్జల సివిల్ డ్రెస్సులో వచ్చి అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపాటు సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారని విమర్శ Read full story
Wed 17:23 నాపై నమ్మకంతో మరోసారి పదవి అప్పగించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు: పల్లా శ్రీనివాసరావు టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా రెండోసారి పల్లా శ్రీనివాసరావు నియామకం సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పల్లా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్ నియామకాన్ని స్వాగతించిన వైనం సామాన్య కార్యకర్తలకూ పెద్దపీట వేసే పార్టీ టీడీపీ అని వ్యాఖ్య కొత్తగా నియమితులైన జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు Read full story
Wed 17:22 హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక తెలంగాణలో పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు రానున్న మూడు రోజుల్లో ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం వడగాలులు వీచే జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ Read full story
Wed 17:07 సత్యసాయి జిల్లా పేలుడు ఘటనపై జగన్ దిగ్భ్రాంతి జిలెటిన్ స్టిక్స్, గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటనలో ఐదుగురు మృతి మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేసిన జగన్ పేలుడు పదార్థాల నిల్వపై కట్టుదిట్టమైన నిఘా ఉండాలని సూచన Read full story