ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మునిగిపోయే నావలోకి వెళ్తామంటే.. ఎవ్వరినీ ఆపబోం: బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
    Fri 15:46

    మునిగిపోయే నావలోకి వెళ్తామంటే.. ఎవ్వరినీ ఆపబోం: బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • పార్టీ మార్పు అనేది నేతల రాజకీయ ఆలోచనలకు అనుగుణంగానే ఉంటుందన్న బండి సంజయ్
    • డిపాజిట్లు రాని, అభ్యర్థులు లేని పార్టీలోకి ఎవరు పోతారని ప్రశ్న
    • తమ పార్టీ నుంచి వెళ్లిపోతున్నారంటూ మీడియానే ప్రచారం చేస్తోందని ఆరోపణ
    Read full story
  • అమరావతిపై జగన్ విషం కక్కుతున్నారు.. ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు: నారాయణ
    Tue 06:18

    అమరావతిపై జగన్ విషం కక్కుతున్నారు.. ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు: నారాయణ

    • రాజధానికి 30 వేల ఎకరాలు అవసరమని జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారన్న నారాయణ
    • అధికారంలోకి వచ్చాక మాట తప్పారని విమర్శ
    • అమరావతి మహిళలపై బూటు కాళ్లతో దౌర్జన్యం చేయించారని మండిపాటు
    • కేంద్రం సహకారంతో అమరావతిని వేగంగా నిర్మిస్తున్నామని వెల్లడి
    • అభివృద్ధిని అడ్డుకుంటే వైసీపీకి భవిష్యత్తు ఉండదని వ్యాఖ్య
    Read full story
  • ఇండియా పోస్ట్ పేరిట ఘరానా మోసాలు
    Tue 06:13

    ఇండియా పోస్ట్ పేరిట ఘరానా మోసాలు

    • ఇండియా పోస్ట్ 170వ వార్షికోత్సవం పేరుతో నకిలీ ప్రచారం
    • ఉచిత బహుమతులు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్ల ఎర
    • ఇది పూర్తిగా మోసమని స్పష్టం చేసిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
    • అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని ప్రజలకు హెచ్చరిక
    • వ్యక్తిగత, ఆర్థిక వివరాలు దొంగిలించడమే నేరగాళ్ల లక్ష్యం
    Read full story
  • సూర్యవంశీ వీరబాదుడు... సీఎస్కేపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం
    Mon 22:57

    సూర్యవంశీ వీరబాదుడు... సీఎస్కేపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం

    • చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విక్టరీ
    • కేవలం 17 బంతుల్లో 52 పరుగులతో చెలరేగిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ
    • సూర్యవంశీ మెరుపులతో 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన రాజస్థాన్
    • తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 127 పరుగులకే ఆలౌట్
    • రాజస్థాన్ బౌలర్ల ధాటికి విలవిల్లాడిన చెన్నై బ్యాటింగ్ లైనప్
    Read full story
  • ఇరాన్ కు షాహెద్, అమెరికాకు లూకాస్... మనకు నాగాస్త్ర-1
    Mon 22:47

    ఇరాన్ కు షాహెద్, అమెరికాకు లూకాస్... మనకు నాగాస్త్ర-1

    • ఆధునిక యుద్ధాల్లో డ్రోన్లదే కీలకపాత్ర
    • ఇరాన్ షాహెద్ డ్రోన్లు, అమెరికా లూకాస్ డ్రోన్లకు దీటుగా భారత్ 'నాగాస్త్ర-1'
    • తక్కువ ఖర్చు, అధిక సంఖ్యతో శత్రువులను దెబ్బతీయడమే వ్యూహం
    • 'ప్రాజెక్ట్ కాల్'‌తో సుదూర లక్ష్యాలపై భారత్ దృష్టి
    • సామర్థ్యం ఉన్నా.. భారీ ఉత్పత్తిలో సవాళ్లు
    Read full story
  • రూ.14 కోట్ల ఆటగాడు...  తొలి మ్యాచ్ లో ఫ్లాప్!
    Mon 22:34

    రూ.14 కోట్ల ఆటగాడు... తొలి మ్యాచ్ లో ఫ్లాప్!

    • ఐపీఎల్ అరంగేట్రంలో నిరాశపరిచిన సీఎస్‌కే యువ సంచలనం
    • రూ.14.2 కోట్లకు అమ్ముడైన కార్తిక్ శర్మ
    • రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 15 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసిన వైనం
    • దేశవాళీ క్రికెట్‌లో సిక్సర్ల వీరుడిగా మంచి గుర్తింపు
    Read full story
  • కర్ణాటకలో మందారపువ్వు తిని ఆరున్నర నెలల చిన్నారి మృతి
    Mon 22:24

    కర్ణాటకలో మందారపువ్వు తిని ఆరున్నర నెలల చిన్నారి మృతి

    • మైసూర్ జిల్లా హున్సూర్ తాలుకాలో విషాదం
    • మందారపువ్వు తినడంతో గొంతులో ఇరుక్కుపోయిన కాండం
    • ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి
    Read full story
  • తిరుపతిలో పీ4 వార్షికోత్సవం... మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు
    Mon 22:20

    తిరుపతిలో పీ4 వార్షికోత్సవం... మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు

    • విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న పీ4 కార్యక్రమం
    • తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో వార్షికోత్సవం
    • ఆకట్టుకున్న ప్రత్యేక ఆడియో, వీడియో (ఏవీ) ప్రదర్శన
    • మార్గదర్శులు, లబ్ధి పొందిన బంగారు కుటుంబాలతో ముచ్చటించిన చంద్రబాబు
    Read full story
  • ఇరాన్‌పై అణుదాడికి సన్నాహాలు?.. ఐక్యరాజ్యసమితిలో పదవికి రాజీనామా చేసిన దౌత్యవేత్త!
    Mon 22:07

    ఇరాన్‌పై అణుదాడికి సన్నాహాలు?.. ఐక్యరాజ్యసమితిలో పదవికి రాజీనామా చేసిన దౌత్యవేత్త!

    • ఇరాన్‌పై అణుదాడికి ఐక్యరాజ్యసమితిలో ఓ వర్గం మద్దతిస్తోందంటూ ఆరోపణ
    • సంచలన ఆరోపణలతో దౌత్యవేత్త మహమద్ సఫా రాజీనామా
    • ఈ నేరంలో భాగస్వామిని కాలేనంటూ ఎక్స్‌లో లేఖ పోస్ట్
    • కొందరు ఐక్యరాజ్యసమితి అధికారులు అమెరికా, ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉన్నారని విమర్శ
    • తనకు, కుటుంబానికి మరణ బెదిరింపులు వచ్చాయని వెల్లడి
    Read full story
  • రేషన్ 'సన్నబియ్యం'తో సీఎం రేవంత్ రెడ్డి లంచ్... పక్కనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
    Mon 21:41

    రేషన్ 'సన్నబియ్యం'తో సీఎం రేవంత్ రెడ్డి లంచ్... పక్కనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    • ఏడాది క్రితం ప్రారంభమైన సన్నబియ్యం పథకం
    • సెంట్రల్ హాలులో లంచ్ ఏర్పాటు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
    • పక్కపక్కనే కూర్చుని లంచ్ చేసిన రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV