01 Fri 14:23 బిడ్డతో కలిసి మీడియా ముందుకు రామ్ చరణ్, ఉపాసన.. అమ్మాయి ఎవరి పోలికో చెప్పిన చరణ్! ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఉపాసన ఇంటికి బయల్దేరిన చిన్నారి, చరణ్, ఉపాసన ఏం పేరు పెట్టాలో తాను, ఉపాసన నిర్ణయించామన్న చరణ్
02 Sat 21:30 అయోధ్యలో తిరుమల మోడల్... టీటీడీ తరహా పాలనకు నృపేంద్ర మిశ్రా ప్రతిపాదన అయోధ్య విరాళాల వివాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ఆలయానికి తిరుపతి తరహా పాలన ఉండాలని నృపేంద్ర మిశ్రా సూచన సీఈవో నియామకం, పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని ప్రతిపాదన నిజానిజాలు తేలుస్తామన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తుల నమ్మకాన్ని కాపాడటమే లక్ష్యమని స్పష్టం చేసిన ఆలయ కమిటీ
03 Sat 21:29 మెట్రో పెండింగ్ సమస్యలు.. కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రైల్వే మంత్రితో భేటీకి ఏర్పాట్లు చేయాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి అధికారులు, పత్రాలతో సమావేశానికి హాజరవుతానని వెల్లడి జూన్ 22, 23 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి
04 Sat 21:13 10 మినిట్ డెలివరీలు లేవు.. అయినా ఇక్కడే ఆనందం: థాయ్‌లాండ్‌లో భారత జంట అనుభవాలు భారత్‌లోని పట్టణ జీవనంతో పోలిస్తే థాయ్‌లాండ్‌లో జీవితం మెరుగ్గా ఉందన్న జంట అక్కడ ఒత్తిడి తక్కువ, వ్యక్తిగత భద్రత ఎక్కువ అని వెల్లడి రాత్రిపూట మహిళలు ఒంటరిగా నడిచినా భయం లేదని అనుభవం పంచుకున్న శ్రేయ ట్రాఫిక్‌లో గడిపే సమయం తగ్గి వ్యక్తిగత సమయం పెరిగిందన్న జంట
05 Sat 20:56 తొలి ఓవర్‌లోనే 23 పరుగులు.. 22 ఏళ్ళ రికార్డు బ్రేక్ ఆఫ్ఘనిస్థాన్‌పై వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ 2004లో బంగ్లాదేశ్‌పై 22 పరుగుల రికార్డు బద్దలు యశస్వి జైపాల్ చెలరేగడంతో తొలి ఓవర్‌లోనే 23 పరుగులు
06 Sat 20:27 చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా... వైద్యులు ఏం చెబుతున్నారు? క్యాన్సర్‌కు, చక్కెర వినియోగానికి ప్రత్యక్ష సంబంధం లేదంటున్న నిపుణులు సోషల్ మీడియాలో చక్కెరపై జరుగుతున్న ప్రచారమంతా అపోహేనన్న నిపుణులు క్యాన్సర్ కణాలతో పాటు ఆరోగ్యకరమైన కణాలకూ శక్తి కోసం చక్కెర అవసరం అధిక చక్కెర ఊబకాయానికి దారి తీస్తుంది.. అదే క్యాన్సర్ ముప్పును పెంచుతుందని వెల్లడి
07 Sat 20:25 మహారాష్ట్రలో ఘోర ప్రమాదం: ఆలయం పైకప్పు కూలి ఆరుగురి మృతి మహారాష్ట్ర పర్భణీలో నిర్మాణంలో ఉన్న ఆలయం పైకప్పు కూలి ఘోర ప్రమాదం ఈ ఘటనలో సుమారు ఆరుగురు భక్తులు మృతి, 40 మందికి గాయాలు కీర్తన జరుగుతుండగా మండపం కూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న భక్తులు కొనసాగుతున్న సహాయక చర్యలు.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఘటనపై ప్రధాని మోదీ, సీఎం ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి
08 Sat 20:13 హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేసిన ఇరాన్.. చమురు సరఫరాపై తీవ్ర ఆందోళన! లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా హర్మూజ్ జలసంధి మూసివేత కీలకమైన జలమార్గంపై మళ్లీ పూర్తి నియంత్రణ ప్రకటించిన ఇరాన్ ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఇరాన్ చర్య ఆమోదయోగ్యం కాదన్న అమెరికా కాల్పుల విరమణ ఉల్లంఘన వల్లే ఈ నిర్ణయమన్న టెహ్రాన్
09 Sat 20:08 సెంచరీతో జైస్వాల్, అర్ధసెంచరీతో హిట్ మ్యాన్... ఇద్దరూ టచ్ లోకి వచ్చారు... ఆఫ్ఘన్ పై టీమిండియా క్లీన్ స్వీప్ మూడో వన్డేలోనూ టీమిండియా జయభేరి ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చెన్నై వన్డేలో సంచలన బౌలింగ్‌తో ఐదు వికెట్లు పడగొట్టిన ప్రసిద్ధ్ కృష్ణ భారత్ ఛేదనలో 110 పరుగులతో అజేయ శతకం సాధించిన యశస్వి జైస్వాల్ ధాటిగా ఆడి 79 పరుగులు చేసిన రోహిత్ శర్మ, తొలి వికెట్‌కు 170 పరుగుల భాగస్వామ్యం
10 Sat 19:48 సమంత గర్భవతా..! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో 'మా ఇంటి బంగారం' సక్సెస్ వేడుకలో పాల్గొన్న సమంత వైరల్ అయిన వీడియోతో ప్రెగ్నెన్సీపై ఊహాగానాలు ఫిట్‌గా ఉన్న టీషర్ట్‌లో బేబీ బంప్ కనిపించిందంటూ నెటిజన్ల చర్చ