చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు రాష్ట్రవ్యాప్తంగా తరలివస్తున్న మాదిగలు
- ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, ప్రభుత్వ పదవుల్లో మాదిగలకు పెద్దపీట వేస్తానన్న చంద్రబాబు
- మహానాడు వేదికగా హామీ ఇచ్చిన టీడీపీ చీఫ్
- 9.30 గంటలకు ఆత్మీయ సమావేశం
ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి కృతజ్ఞత తెలిపేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపేందుకు రాష్ట్రవ్యాప్తంగా మాదిగలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.