మెడికల్ హబ్ గా మారనున్న కరీంనగర్: మంత్రి గంగుల
- రెండు ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నచోట ప్రభుత్వ మెడికల్ కాలేజీ అరుదు అన్న మంత్రి
- కేసీఆర్ చొరవతో కరీంనగర్ కు మెడికల్ కాలేజీ అన్న గంగుల
- మెడికల్ కాలేజీకి కేంద్రం అనుమతులను ఆలస్యం చేసిందని ఆరోపణ
దురదృష్టవశాత్తు కేంద్రం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, మంత్రి హరీశ్ రావు చొరవతో కేంద్రం నుండి అనుమతులు తీసుకువచ్చారన్నారు. నూతన భవనంలో ఆగస్ట్ 8 నుండి క్లాసులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో క్లాసులు నిర్వహిస్తామన్నారు.