ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మొబైల్ గేమ్ కోసం.. అమ్మ ఖాతాలో రూ.36 లక్షలు ఖాళీ చేసిన అంబర్ పేట బాలుడు
    Sat 14:35

    మొబైల్ గేమ్ కోసం.. అమ్మ ఖాతాలో రూ.36 లక్షలు ఖాళీ చేసిన అంబర్ పేట బాలుడు

    • ఫ్రీ ఫైర్ గేమింగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న బాలుడు
    • గేమ్ లో ముందుకు వెళ్లాలంటే డబ్బులు చెల్లించాలన్న నిబంధన
    • ఆటలో మజా ఉండడంతో చెల్లిస్తూ వెళ్లిపోయిన బాలుడు
    • రెండు ఖాతాల నుంచి మొత్తం రూ.36 లక్షలు ఖర్చు
    Read full story
  • కిడ్నీ జబ్బులు సైలెంట్ కిల్లర్ లాంటివి.. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు!
    Mon 17:40

    కిడ్నీ జబ్బులు సైలెంట్ కిల్లర్ లాంటివి.. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు!

    • శరీరానికి ఫిల్టర్ల వంటి కిడ్నీలు.. నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ప్రమాదం
    • అధిక రక్తపోటు, మధుమేహం కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణాలు
    • కాళ్ల వాపులు, నీరసం, మూత్రంలో మార్పులు ప్రధాన లక్షణాలు
    • ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల ఆహారంతో కిడ్నీల సంరక్షణ
    Read full story
  • కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ
    Mon 17:34

    కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ

    • భూపాలపల్లి జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
    • కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం
    • రూ.198 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శ్రీకారం
    Read full story
  • అనసూయపై అసభ్యకర పోస్టులు.. నల్గొండకు చెందిన నిందితుడి అరెస్ట్!
    Mon 17:32

    అనసూయపై అసభ్యకర పోస్టులు.. నల్గొండకు చెందిన నిందితుడి అరెస్ట్!

    • ఇన్స్టా వేదికగా సినీ నటి అనసూయపై అసభ్యకర పోస్టులు
    • టెక్నాలజీ సాయంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు
    • అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన వైనం
    Read full story
  • ప్రధాని మోదీతో శాంసంగ్ ఛైర్మన్ సెల్ఫీ
    Mon 17:23

    ప్రధాని మోదీతో శాంసంగ్ ఛైర్మన్ సెల్ఫీ

    • నోయిడాలోని శాంసంగ్ ఫెసిలిటీలో జరిగిన రాష్ట్ర విందులో ఆసక్తికర ఘటన
    • భారత పర్యటనలో ఉన్న దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్
    • రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన కొరియా అధ్యక్షుడు
    • ఇరు దేశాల మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు
    Read full story
  • జగన్ తీరు పాము తన గుడ్లను తానే తిన్నట్లుగా ఉంది: నిమ్మల రామానాయుడు
    Mon 17:13

    జగన్ తీరు పాము తన గుడ్లను తానే తిన్నట్లుగా ఉంది: నిమ్మల రామానాయుడు

    • అధికారం, డబ్బుల కోసం జగన్ ఎవరినైనా బలి చేస్తారన్న నిమ్మల
    • ఆయనకు చెల్లైనా, తల్లైనా, బాబాయ్ అయినా ఒకటే అని విమర్శ
    • ప్రజలు వైసీపీని రాజకీయాలకు దూరంగా పెట్టాలని పిలుపు
    Read full story
  • అమెరికాను నమ్మలేం.. రెండో విడత చర్చలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: ఇరాన్
    Mon 17:09

    అమెరికాను నమ్మలేం.. రెండో విడత చర్చలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: ఇరాన్

    • అమెరికా వైరుధ్యపూరిత చర్యలకు పాల్పడుతోందని విమర్శ
    • ఇరాన్ వాణిజ్య నౌకపై అమెరికా దాడి చేయడమే ఇందుకు నిదర్శనమన్న ఇరాన్
    • అమెరికాపై నమ్మకం లోపించిందని, జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత అని స్పష్టం
    Read full story
  • ప్రతి రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేలా దక్షిణ కొరియాతో భాగస్వామ్యం: ప్రధాని మోదీ
    Mon 17:08

    ప్రతి రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేలా దక్షిణ కొరియాతో భాగస్వామ్యం: ప్రధాని మోదీ

    • మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు
    • ఇరుదేశాల సంబందాలు బలోపేతం అయ్యే దిశగా పలు ఒప్పందాలు
    • ప్రతి రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా భాగస్వామ్యం
    Read full story
  • హరీశ్ రావు ఢిల్లీ పర్యటన వెనుక పెద్ద ప్రణాళికే ఉంది: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
    Mon 16:45

    హరీశ్ రావు ఢిల్లీ పర్యటన వెనుక పెద్ద ప్రణాళికే ఉంది: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

    • కేసీఆర్ బయటకు వస్తుంటే.. హరీశ్ ఢిల్లీకి వెళ్లరన్న చామల
    • తన భవిష్యత్తుపై హరీశ్ స్పష్టతతో ఉన్నారని వ్యాఖ్య
    • జీవన్ రెడ్డి చేరిక వల్ల బీఆర్ఎస్‌కు లాభం కంటే నష్టమే ఎక్కువన్న చామల
    Read full story
  • హర్మూజ్ జలసంధి వద్ద భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ ఏమన్నదంటే?
    Mon 16:40

    హర్మూజ్ జలసంధి వద్ద భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ ఏమన్నదంటే?

    • రెండు రోజుల క్రితం భారత జెండా కలిగిన నౌకలపై కాల్పులు
    • కాల్పులు జరిపింది మా బలగాలేనా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడి
    • సంబంధిత సంస్థలు విచారణ చేపట్టాయన్న ఇరాన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV