టెస్టు క్యాచుల్లో రహానే ‘శతకం’.. ఏడో ఇండియన్‌గా రికార్డు
- పాట్‌కమిన్స్ క్యాచ్ అందుకుని రికార్డులకెక్కిన రహానే
- 209 క్యాచ్‌లతో అగ్రస్థానంలో రాహుల్ ద్రవిడ్
- రెండో స్థానంలో మహేల జయవర్ధనే
లండన్‌లోని కింగ్స్టన్ ఓవల్ మైదానంలో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు నిన్న రెండోరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రహానే 29, శ్రీకాంత్ భరత్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.