డబ్ల్యూటీసీ ఫైనల్: ఆసీస్ పై టాస్ గెలిచిన టీమిండియా
- లండన్ ఓవల్ మైదానంలో టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్
- భారత్ × ఆస్ట్రేలియా
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మవ్ సిరాజ్.
పాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, స్కాట్ బోలాండ్.