01 Sat 14:12 క్రికెటర్ ధోనీ ఆస్తులు ఎంతో తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే! ఒక అంచనా ప్రకారం రూ.1,040 కోట్ల సంపద పరుడు ధోనీ గరుడ ఏరోస్పేస్, కార్స్ 24 తదితర కంపెనీల్లో పెట్టుబడులు స్పోర్ట్స్ ఫ్రాంచైజీల్లో వాటాలు ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్
02 Sat 16:57 గతాన్ని పూర్తిగా మర్చిపోవాలి: శోభిత ధూళిపాళ మీ జీవితంలో ఏ విషయాన్ని మర్చిపోవాలనుకుంటున్నారంటూ శోభితకు ప్రశ్న నిన్నటి వరకు తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని మర్చిపోవాలనుకుంటున్నానన్న శోభిత చేదు జ్ఞాపకాలను మర్చిపోయినప్పుడే ఫ్రీగా ముందుకు సాగుతామని వ్యాఖ్య
03 Sat 16:55 రూ.10 లక్షల కోట్ల అప్పు.. విజయ్ ప్రభుత్వానికి అన్నామలై కీలక సూచన ఆర్థికవేత్తలు, నిపుణులతో సంప్రదింపుల బృందం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్లు దాటాయని శ్వేతపత్రంలో వెల్లడి 2031 నాటికి పని చేసే వయసు జనాభా తగ్గనుందని, ఇప్పుడే చర్యలు తీసుకోవాలని హెచ్చరిక
04 Sat 16:49 చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన సీఎం చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో! లింగంగుంట్ల అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు చిన్నారులతో కలిసి నేలపై కూర్చుని రాగి జావ సేవించిన ముఖ్యమంత్రి అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు జమ రాష్ట్రంలోని 44,346 అంగన్‌వాడీలకు ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ ప్రారంభం ప్రకృతి సేద్యంపై రైతులతో ముఖాముఖి నిర్వహించనున్న సీఎం
05 Sat 16:38 మౌనంగా ఉంటే అంగీకరించినట్లేనా? సైకాలజీ ఏం చెబుతోంది? మౌనం అంగీకారానికి సంకేతం కాదంటున్న సైకాలజిస్ట్‌లు మెజారిటీకి భిన్నమైన అభిప్రాయం ఉన్నప్పుడు చాలామంది మాట్లాడటానికి భయపడతారు ఈ పరిస్థితినే ‘స్పైరల్ ఆఫ్ సైలెన్స్’ సిద్ధాంతంగా గుర్తింపు సోషల్ మీడియా ఈ ధోరణిని మరింత పెంచుతోంది భిన్నాభిప్రాయాలను గౌరవించే వాతావరణం ఉంటేనే మంచి నిర్ణయాలు
06 Sat 16:35 8వ పే కమిషన్ కీలక దశ పూర్తి.. ఉద్యోగుల డిమాండ్ల పరిశీలన షురూ వినతుల స్వీకరణ పూర్తి చేసిన 8వ వేతన సంఘం అధిక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, పాత పెన్షన్ పునరుద్ధరణపై ఉద్యోగ సంఘాల డిమాండ్ 55 లక్షల ఉద్యోగులు, 69 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరే అవకాశం దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలతో కమిషన్ సంప్రదింపులు జీతాల పెంపులో కీలకం కానున్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్
07 Sat 16:29 కొత్త ఓటరు నమోదుపై అబద్ధాలు నమ్మకండి: తెలంగాణ ‘సర్’ ప్రక్రియపై ఎస్ఈవో సుదర్శన్‌రెడ్డి కొత్త ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం లేదంటూ తప్పుడు ప్రచారం బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వస్తారన్న ఎస్ఈవో సుదర్శన్ రెడ్డి కొత్త ఓటర్లు వారి వివరాలను నమోదు చేసుకోవచ్చని క్లారిటీ
08 Sat 16:24 ఐఐటీ బాంబేలో షాకింగ్ ఘటన.. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు.. భయాందోళనలో విద్యార్థులు ముంబై ఐఐటీ క్యాంపస్‌లో చిరుతపులి సంచారం కలకలం స్టాఫ్ హాస్టల్ వద్ద వీధికుక్కపై దాడి చేసి చంపేసిన వైనం సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయిన ఈ ఘటన మొత్తం తీవ్ర భయాందోళనలో విద్యార్థులు, సిబ్బంది రాత్రిపూట బయటకు రావాలంటే జనం భయపడుతున్న వైనం
09 Sat 16:21 566 కిలోమీటర్లు.. 6 రోజులు.. చిన్నారుల కోసం యువ అథ్లెట్ అద్భుత పరుగు భారత సంతతికి చెందిన రాహుల్ శర్మ శ్రీలంక దక్షిణం నుంచి ఉత్తరం వరకు పరుగెత్తి రికార్డు చిన్నారుల క్యాన్సర్ పరిశోధన కోసం ఈ సాహసం ఈ యాత్ర ద్వారా 27 వేల డాలర్లకు పైగా విరాళాలు గాయాలు, నొప్పులను అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్న అథ్లెట్
10 Sat 16:17 ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత.. హైదరాబాద్‌లో చికిత్స.. ఆరోగ్యంపై జగన్ ఆరా! కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ముద్రగడ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వైసీపీ అధినేత రెగ్యులర్ కిడ్నీ ట్రీట్‌మెంట్‌లో భాగంగానే ఆసుపత్రికి తీసుకొచ్చామన్న కుటుంబ సభ్యులు