ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రూ.17 వేల కోట్ల విలువైన 2 వేల నోట్లు వచ్చాయి: ఎస్బీఐ
    Wed 12:12

    రూ.17 వేల కోట్ల విలువైన 2 వేల నోట్లు వచ్చాయి: ఎస్బీఐ

    • ఆర్బీఐ నిర్ణయంతో రూ.2 వేల నోట్లు మార్చుకుంటున్న జనం
    • డిపాజిట్ చేసేందుకే మొగ్గు చూపుతున్న ఖాతాదారులు
    • బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ లక్ష కోట్లు దాటుతుందన్న ఎస్బీఐ రీసెర్చ్ వింగ్
    Read full story
  • లక్షల కోట్ల ఐపీఎల్.. 18 ఏళ్లలో అత్యధికంగా సంపాదించింది కోహ్లీనే!
    Wed 13:57

    లక్షల కోట్ల ఐపీఎల్.. 18 ఏళ్లలో అత్యధికంగా సంపాదించింది కోహ్లీనే!

    • ఐపీఎల్ ఫ్రాంచైజీల మొత్తం విలువ రూ.1.63 లక్షల కోట్లు
    • అత్యంత విలువైన జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్
    • ఐపీఎల్ చరిత్రలో రూ.230 కోట్లతో అత్యధిక ఆర్జన విరాట్ కోహ్లీది
    • 2032 నాటికి ఒక్కో ఐపీఎల్ జట్టు విలువ 15 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం
    Read full story
  • 15 ఏళ్ల కుర్రాడిలో బ్రాడ్‌మన్.. వైభవ్ మ‌మ్మ‌ల్ని నిజంగా భ‌య‌పెట్టాడు: లక్నో కోచ్ జస్టిన్ లాంగర్
    Wed 13:42

    15 ఏళ్ల కుర్రాడిలో బ్రాడ్‌మన్.. వైభవ్ మ‌మ్మ‌ల్ని నిజంగా భ‌య‌పెట్టాడు: లక్నో కోచ్ జస్టిన్ లాంగర్

    • 36 బంతుల్లో 94 పరుగులతో చెలరేగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
    • సూర్యవంశీని క్రికెట్ దిగ్గజం బ్రాడ్‌మన్‌తో పోల్చిన లక్నో కోచ్ జస్టిన్ లాంగర్
    • అతడి ఆటతీరు చూస్తే ఊపిరి బిగపట్టాల్సిందేనన్న‌ లాంగర్
    • స్టార్క్, నోర్జే వంటి బౌలర్లు అతడి దెబ్బకు నిస్సహాయంగా చూశారని వ్యాఖ్య
    • సూర్యవంశీ ఎదుగుదల ప్రపంచ క్రికెట్‌కు భయానకమని అభిప్రాయం
    Read full story
  • ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న మోదీ ‘మెలోడీ’ గిఫ్ట్‌!
    Wed 13:28

    ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న మోదీ ‘మెలోడీ’ గిఫ్ట్‌!

    • ఇటలీ పర్యటనలో మోదీ
    • ఆ దేశ ప్రధాని మెలోనికి ‘మెలొడీ’ చాక్లెట్ల గిఫ్ట్‌
    • వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన మెలోని
    • చాలా మంచి టోఫీలంటూ వ్యాఖ్య
    • ఇద్దరి పేర్లను కలిపి ‘మెలొడీ’ అంటున్న నెటిజన్లు
    Read full story
  • ప్రోటోకాల్ పక్కనపెట్టి.. ప్రభుత్వ జీప్‌ను స్వయంగా నడిపిన సీఎం విజ‌య్‌.. ఇదిగో వీడియో!
    Wed 13:23

    ప్రోటోకాల్ పక్కనపెట్టి.. ప్రభుత్వ జీప్‌ను స్వయంగా నడిపిన సీఎం విజ‌య్‌.. ఇదిగో వీడియో!

    • తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ వినూత్న పాలన
    • ప్రభుత్వ మెడికల్ సర్వీస్ జీప్‌ను స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసిన విజయ్
    • వాహనం పనితీరును పరిశీలించి అధికారులను ఆశ్చర్యపరిచిన వైనం
    • సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న టెస్ట్ డ్రైవ్ వీడియో 
    • గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలే లక్ష్యంగా ఈ ప్రత్యేక వాహనాలు
    Read full story
  • విజయ్‌ కేబినెట్‌లోకి ఏఐఏడీఎంకే తిరుగుబాటు వర్గం!... క్లారిటీ ఇచ్చిన మంత్రి
    Wed 13:20

    విజయ్‌ కేబినెట్‌లోకి ఏఐఏడీఎంకే తిరుగుబాటు వర్గం!... క్లారిటీ ఇచ్చిన మంత్రి

    • ఏఐఏడీఎంకే తిరుగుబాటు వర్గం చేరిక ఊహాగానమేనన్న అధవ్‌ అర్జున
    • కేబినెట్ విస్తరణ తేదీలను సీఎం ప్రకటిస్తారని వెల్లడి
    • సీపీఎం వార్నింగ్‌ నేపథ్యంలో నష్టనివారణ చర్యలు
    Read full story
  • మంత్రి లోకేశ్‌ను కలిసిన స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖ.. అండగా ఉంటామని భరోసా
    Wed 13:07

    మంత్రి లోకేశ్‌ను కలిసిన స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖ.. అండగా ఉంటామని భరోసా

    • ఆసియా క్రీడలకు ఆర్చర్ జ్యోతి సురేఖ వరుసగా నాలుగోసారి ఎంపిక
    • జ్యోతి సురేఖను అభినందించి, శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్‌
    • ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసా
    Read full story
  • కుప్పంలో చంద్రబాబు దంపతుల ప్రత్యేక పూజలు
    Wed 13:01

    కుప్పంలో చంద్రబాబు దంపతుల ప్రత్యేక పూజలు

    • కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు
    • ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయం సందర్శన
    • గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం
    • సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
    • అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు, భువనేశ్వరి
    Read full story
  • దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్.. 24 గంటల పాటు సమ్మె
    Wed 12:49

    దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్.. 24 గంటల పాటు సమ్మె

    • ఆన్‌లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్
    • ఏఐఓసీడీ పిలుపుతో సమ్మెలో పాల్గొంటున్న 12.40 లక్షల మంది ఫార్మసిస్ట్‌లు
    • ఆన్‌లైన్ మందుల అమ్మకాలు పూర్తిగా చట్టవిరుద్ధమని ఆరోపణ
    • భారీ డిస్కౌంట్లను అరికట్టాలనేది ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్
    • సమ్మె సమయంలో అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయని హామీ
    Read full story
  • ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను, వారి కుటుంబాలను వెలివేసిన గ్రామ పెద్దలు
    Wed 12:46

    ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను, వారి కుటుంబాలను వెలివేసిన గ్రామ పెద్దలు

    • ప్రేమ పెళ్లి చేసుకున్న రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురంకు చెందిన తేజ, నాగలక్ష్మి
    • కుటుంబాలు సహా జంటను వెలివేసిన గ్రామ పెద్దలు
    • నిబంధనలు ధిక్కరిస్తే రూ. 2 లక్షల జరిమానా విధిస్తామని ఊరిలో చాటింపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV