నన్ను, రోజాను, కొడాలి నానిని ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు: అంబటి రాంబాబు
- తనను ఓడించేందుకు కొత్త వస్తాదులు వస్తున్నారన్న అంబటి
- చంద్రబాబు, పవన్ సత్తెనపల్లిలో మీటింగ్ లు పెట్టారని వ్యాఖ్య
- తనను ఓడించేందుకే పట్టుదలతోనే మీటింగ్ పెట్టారని విమర్శ
కొడాలి నాని, రోజాలను ఓడించేందుకు కూడా చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబును బీసీలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు