35 ఏళ్ల తర్వాత ఆడపిల్ల.. ఏనుగుపై ఊరేగింపు.. వీడియో ఇదిగో!
- మహారాష్ట్రలోని పచ్‌గావ్‌లో ఘటన
- ఐదు నెలల తర్వాత ఇంటికి తీసుకొచ్చిన పాపకు ఘన స్వాగతం
- వేడుక చూసేందుకు కదిలివచ్చిన గ్రామస్థులు
పాపకు ‘ఐరా’ అని పేరు పెట్టారు. చిన్నారిని నిన్న ఇంటికి తీసుకురాగా దానిని ఎప్పటికీ గుర్తుండిపోయే మధురానుభూతిగా మార్చుకున్నారు. ఐరాను ఏనుగుపై ఊరేగిస్తూ డబ్బు వాయిద్యాల మధ్య గిరీశ్ తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ వేడుకను తిలకించేందుకు ఊరు ఊరంతా కదిలి వచ్చింది.