Mon 12:49 జూన్ 1 లోపు కొంటే ఏథర్ 450ఎక్స్ పై రూ.32వేలు ఆదా వచ్చే నెల నుంచి పెరిగిపోనున్న ఎలక్ట్రిక్ టూ వీలర్ల ధరలు సబ్సిడీకి కోత పెడుతూ కేంద్రం నిర్ణయం ఒక్కో వాహనంపై 40 శాతం సబ్సిడీ 15 శాతానికి తగ్గింపు Read full story
Thu 09:46 మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భాంతి .. కీలక ఆదేశాల జారీ మార్కాపురం జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశం గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని సూచన Read full story
Thu 09:44 హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు.. భారత్ సహా 5 దేశాలకు మినహాయింపు పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ ఇరాన్ కీలక నిర్ణయం వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిలో భారత నౌకలకు మినహాయింపు భారత్‌తో పాటు రష్యా, చైనా, పాకిస్థాన్, ఇరాక్ నౌకలకు అనుమతి అమెరికా, ఇజ్రాయెల్ సహా శత్రు దేశాల నౌకలపై ఆంక్షల విధింపు జలసంధిపై తమ పట్టు నిరూపించుకున్నామని ప్రకటించిన ఇరాన్ Read full story
Thu 09:22 మార్కాపురం బస్సు ప్రమాదం అత్యంత బాధాకరం: మంత్రి నారా లోకేశ్ ప్రయాణికులు సజీవ దహనం కావడం తీవ్రంగా కలచివేసిందన్న లోకేశ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యంపై అధికారులకు ఆదేశాల జారీ మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ Read full story
Thu 09:20 బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. పద్మా నదిలోకి దూసుకువెళ్లిన బస్సు.. వీడియో ఇదిగో ఫెర్రీ ఎక్కేందుకు బస్సు సిద్ధంగా ఉండగా పొంటూన్‌ను ఢీకొన్న మరో పడవ ప్రమాదంలో 23 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం నదిలో నుంచి బస్సును వెలికితీసిన సహాయక బృందాలు ఘటనపై విచారణకు ఆదేశించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం Read full story
Thu 09:12 ఆస్తి పన్ను బకాయిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వడ్డీలో 50 శాతం రాయితీ! ఈ నెల 31తో ముగియనున్న వడ్డీ మాఫీ పథకం గడువు రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన రూ.6,072 కోట్ల బకాయిలు ఈ రాయితీతో ప్రజలకు రూ.1,718 కోట్ల మేర లబ్ధి Read full story
Thu 08:48 ఒప్పందం కోసం ఇరాన్ తాపత్రయం.. కానీ బయటకు చెప్పేందుకు భయపడుతోంది: ట్రంప్ అమెరికాతో ఒప్పందం కోసం ఇరాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్న ట్రంప్ ఇరాన్ నౌకాదళాన్ని, అణు స్థావరాన్ని దెబ్బతీశామన్న అమెరికా అధ్యక్షుడు తమ చర్యల వల్లే ఇరాన్‌కు అణు ఆయుధం అందలేదని వెల్లడి పాత అణు ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని సమర్థించుకున్న ట్రంప్ Read full story
Thu 08:37 డ్రంకెన్ డ్రైవ్‌లో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు.. మద్యం మత్తులో నడిరోడ్డుపై హల్‌చల్! సంగారెడ్డి జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన లావణ్య మద్యం మత్తులో బైక్‌ను ఢీకొట్టి పారిపోయేందుకు యత్నం కారును అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు కేసు నమోదు చేసిన పోలీసులు.. కారు సీజ్, లావణ్య అరెస్ట్ Read full story
Thu 08:35 మంత్రి లోకేశ్‌ను కలిసిన ఉద్యోగ సంఘాలు.. రిటైర్మెంట్ వయసు పెంపుపై హర్షం సంస్థలు, కార్పొరేషన్ల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు ప్రభుత్వ నిర్ణయంపై మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాలు పీఆర్సీ కమిటీ ఏర్పాటు, పెండింగ్ బిల్లుల చెల్లింపుపై నేతల విజ్ఞప్తి Read full story
Thu 08:16 అమ్ముడైన ఆర్సీబీ.. పేరు మారుతుందా?.. అభిమానుల ప్రశ్నకు సమాధానం ఇదే! రికార్డు ధరకు అమ్ముడైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియంకు 100 శాతం వాటాల విక్రయం రూ.16,660 కోట్లతో ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన డీల్ ఆర్సీబీ పేరు మారబోదని సంకేతాలిచ్చిన కొత్త యాజమాన్యం పురుషుల, మహిళల జట్ల హక్కులు ఇకపై కొత్త కన్సార్టియంవే Read full story