01 Mon 10:18 మందులు కొనుక్కుని తిరిగి వెళ్తున్న వ్యక్తి పై నుంచి దూసుకెళ్లిన కారు.. ఢిల్లీలో ఘోర ప్రమాదం బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లిన నిందితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన బాధితుడు మోతీ బాగ్ లో ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం
02 Fri 15:32 ఈ 5 సముద్రపు పాములు వెరీ డేంజర్! పసిఫిక్, ఇండో-పసిఫిక్ సముద్రాల్లో విషపూరిత పాములపై అలర్ట్ ఎల్లో-బెల్లీడ్, డ్యుబోయిస్ వంటి అత్యంత విషపూరిత జాతులపై అవగాహన పాములు రెచ్చగొడితే తప్ప దాడి చేయవని, దూరంగా ఉండాలని సూచన పాముకాటుకు గురైతే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని విజ్ఞప్తి
03 Fri 15:19 గతంలో త్రిషపై వ్యాఖ్యలు చేసిన పార్తిబన్... సీఎం విజయ్ ని కలిశాడు! తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో నటుడు పార్తిబన్ భేటీ ప్రత్యేక పెయింటింగ్, అభినందిస్తూ లేఖ ఇచ్చిన పార్తిబన్ నటి త్రిషపై వ్యాఖ్యల వివాదం తర్వాత తొలిసారిగా సమావేశం విజయ్‌ను 'చక్రవర్తి'గా అభివర్ణించిన పార్తిబన్ పార్తిబన్ వ్యాఖ్యలపై గతంలో ఘాటుగా స్పందించిన త్రిష
04 Fri 15:17 80 ఏళ్ల చిక్కుముడిని ఇట్టే విప్పేసిన ఏఐ! 80 ఏళ్ల నాటి క్లిష్టమైన గణిత సమస్యను ఛేదించిన ఓపెన్‌ఏఐ పాల్ ఎర్డోస్ విసిరిన 'ప్లానార్ యూనిట్ డిస్టెన్స్' సవాల్‌కు సమాధానం పాత అంచనాలను తప్పు అని నిరూపిస్తూ సరికొత్త పరిష్కారం గణితంలో ఏఐ సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికిన ఘటన ప్రముఖ గణిత శాస్త్రవేత్తలు సైతం ధ్రువీకరించిన ఏఐ ఫలితం
05 Fri 15:04 కత్రినా కైఫ్ ఒత్తైన జుట్టు సీక్రెట్.. ఖరీదైన ప్రొడక్ట్స్ కాదు.. ఇంతకీ ఏం వాడుతుందో తెలుసా! ఇన్‌స్టాగ్రామ్‌లో కత్రినా కైఫ్ పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ ఆమె ఒత్తైన, నిగనిగలాడే జుట్టుపైనే అందరి దృష్టి తన జుట్టు రహస్యం అత్తగారు చేసే హోమ్‌మేడ్ నూనె అని వెల్లడి ఉల్లి, ఉసిరి, అవకాడోలతో ఈ నూనె తయారీ బిడ్డ పుట్టిన తర్వాత కూడా జుట్టు రాలకపోవడంపై నెటిజన్ల ఆశ్చర్యం
06 Fri 14:58 ఎన్‌ఐఏ కేసులో గాదె ఇన్నయ్యకు మధ్యంతర బెయిల్ చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గాదె ఇన్నయ్య రెండు నెలల బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు బెయిల్ గడువు ముగిసిన వెంటనే లొంగిపోవాలని ఆదేశం
07 Fri 14:55 బీజేపీని వీడిన అన్నామలై... స్పందించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోద ముద్ర అన్నామలై నిష్క్రమణతో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్న తమిళనాడు బీజేపీ వ్యక్తుల కంటే పార్టీ సిద్ధాంతాలే ముఖ్యమని నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్య పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే చర్యలు కొనసాగుతాయని వెల్లడి
08 Fri 14:31 అధికార దాహంతో పాక్‌ను బలిపీఠం ఎక్కిస్తున్న అసిమ్ మునీర్! ఇప్పటికే సైనిక వ్యవస్థపై మునీర్‌కు తిరుగులేని పట్టు పోలీసు సహా ఇతర రక్షణ విభాగాలన్నింటినీ సైన్యం గుప్పిట్లోకి తెచ్చే యత్నం అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలపైనా సైన్యం పెత్తనం ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక
09 Fri 14:27 రేపటి నుంచి ఆఫ్ఘన్‌తో టెస్ట్ మ్యాచ్.. కోచ్ గంభీర్ కొత్త వ్యూహాలు టెస్టుల్లో దేవదత్ పడిక్కల్ కంటే సాయి సుదర్శన్‌కే ప్రాధాన్యత సాయి సుదర్శన్‌కు గతంలో సరైన అవకాశాలు రాలేదన్న గంభీర్ శ్రీలంక పర్యటనకు నలుగురు స్పిన్నర్లను సిద్ధం చేస్తామని వెల్లడి వైస్ కెప్టెన్సీ కోల్పోయిన రిషభ్ పంత్‌కు మద్దతుగా కీలక సూచనలు మ్యాచ్ పరిస్థితులను బట్టి ఆడటం పంత్ నేర్చుకోవాలని హితవు
10 Fri 14:23 వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తమిళనాడులో అరెస్ట్ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ గండిపేట భూ కుంభకోణం కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు నకిలీ జీవోలతో ప్రభుత్వ భూముల కబ్జాకు యత్నించినట్లు ఆరోపణలు పరారీలో ఉండగా తమిళనాడులోని కాంచీపురంలో పట్టుబడ్డ బ్రహ్మనాయుడు