01 Sat 13:11 కరీంనగర్ నుంచి తిరుమలకు ఐఆర్ సీటీసీ టూర్ ప్యాకేజీ రూ.5 వేల ఖర్చుతో 4 రోజుల పర్యటన ప్రతీ గురువారం కరీంనగర్, వరంగల్ నుంచి రైలు కాణిపాకం, తిరుచానూర్, శ్రీకాళహస్తి ఆలయ సందర్శన
02 Thu 22:25 ప్రకాశ్ రాజ్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హేమ... వీడియో ఇదిగో! పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు 'దొర' అంటూ పోస్ట్ చేయడంపై ఆగ్రహం ప్రకాశ్ రాజ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి హేమ వ్యక్తిత్వ హననానికి పాల్పడవద్దని హితవు రాజకీయ విమర్శలు చేయడంలో తప్పులేదన్న హేమ
03 Thu 22:22 వర్షంతో పాటు మా ఇంటికి దేవి వచ్చింది: తమన్నా ఎమోషనల్ పోస్ట్ ముంబైలోని తన ఇంట్లో లింగ భైరవి దేవి పుణ్య పూజ నిర్వహించిన తమన్నా పూజ రోజున ముంబైలో వర్షం పడటం దైవ సంకేతంగా భావిస్తున్నానని వెల్లడి వర్షంతో పాటే దేవి తన ఇంటికి వచ్చిందని నమ్మానంటూ భావోద్వేగ పోస్ట్ పూజ ముగిసినా ఇంట్లో దైవిక శక్తి నిలిచిపోయినట్టు అనిపించిందని వ్యాఖ్య
04 Thu 22:11 ఏపీ రాజ్యసభ సీట్ల పంపకం పూర్తి.. టీడీపీకి 3, జనసేనకు 1 రాజ్యసభ సీట్ల పంపకాలపై కొలిక్కి వచ్చిన ఫార్ములా టీడీపీకి మూడు, జనసేనకు ఒక స్థానం కేటాయింపు ఈసారి బీజేపీకి దక్కని రాజ్యసభ అవకాశం సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సమావేశంలో తుది నిర్ణయం జూన్ 18న నాలుగు స్థానాలకు జరగనున్న పోలింగ్
05 Thu 22:04 అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శ్రీకర్ భరత్ భారత్ తరఫున ఏడు టెస్టు మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం దేశం కోసం ఆడటం గొప్ప గౌరవమని భావోద్వేగ పోస్ట్ విశాఖపట్నానికి చెందిన 32 ఏళ్ల భరత్ ఈ నిర్ణయం రంజీల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు
06 Thu 21:41 తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్తంభించిన జనజీవనం కరీంనగర్, సిద్దిపేట, జనగామ, ములుగు జిల్లాల్లో వర్ష ప్రభావం
07 Thu 21:39 అనుమతి ఉన్నా లేకున్నా.. ధర్నా ఆగదు: కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీ ఈ నిరసనకు మద్దతు ప్రకటించిన విద్యా సంస్కర్త సోనమ్ వాంగ్‌చుక్
08 Thu 21:37 400 తిరస్కరణలు, వీసా టెన్షన్.. అయినా గూగుల్‌లో జాబ్ కొట్టిన హైదరాబాద్ కుర్రాడు! హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి పట్టా పొందిన భారతీయ విద్యార్థి అభిజయ్ వుయ్యూరు 400కు పైగా ఉద్యోగ తిరస్కరణలను ఎదుర్కొని తీవ్ర ఒత్తిడి అమెరికా వీసా గడువు ముంచుకొస్తున్న తరుణంలో పట్టుదలతో ప్రయత్నాలు చివరకు గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజర్‌గా ఉద్యోగం సాధన స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న అభిజయ్ ప్రయాణం
09 Thu 21:13 టయోటో ఇన్నోవా 2026 మోడల్ వచ్చేసింది... ఓ లుక్కేద్దామా! మార్కెట్లోకి అప్‌డేటెడ్ 2026 టయోటా ఇన్నోవా క్రిస్టా రూ. 19.72 లక్షల నుంచి ప్రారంభమవుతున్న ధరలు డిజైన్, ఇంటీరియర్‌లో స్వల్ప మార్పులు, కొత్త ఫీచర్లు వేరియంట్‌ను బట్టి రూ. 83,000 వరకు పెరిగిన ధరలు ఇంజిన్‌లో ఎలాంటి మార్పుల్లేవు, బుకింగ్స్ ప్రారంభం
10 Thu 21:02 యువత కాక మరెవరు చేస్తారు?: ఆర్మీ కెప్టెన్ ప్రపోజల్ వీడియో వివాదంపై మాజీ అధికారులు శిక్షణ తర్వాత హెలికాప్టర్ వద్ద కాబోయే భార్యకు ప్రపోజ్ చేసిన కెప్టెన్ వైరల్ వీడియోతో క్రమశిక్షణ ఉల్లంఘనపై మొదలైన చర్చ యువ పైలట్‌కు అండగా నిలిచిన పలువురు ఆర్మీ మాజీ ఉన్నతాధికారులు ఇది ప్రేమపూర్వక చర్యే, భద్రతా ఉల్లంఘన కాదన్న వెటరన్స్