ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ సినిమా టైటిల్ ఇదే... 'బ్రో'
    Thu 17:54

    పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ సినిమా టైటిల్ ఇదే... 'బ్రో'

    • పవన్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో చిత్రం
    • టైటిల్ అనౌన్స్ చేసిన చిత్రబృందం
    • టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ విడుదల
    Read full story
  • ఇండోనేషియా గగనతలంలో అగ్నిగోళం... అసలు విషయం ఇదే!
    Mon 22:13

    ఇండోనేషియా గగనతలంలో అగ్నిగోళం... అసలు విషయం ఇదే!

    • ఇండోనేషియా ఆకాశంలో కలకలం రేపిన భారీ అగ్నిగోళం
    • భారీ ఉల్కపాతంగా భావించి భయాందోళన చెందిన స్థానిక ప్రజలు
    • అది చైనా రాకెట్‌కు చెందిన అంతరిక్ష శకలమని నిర్ధారణ
    • వాతావరణ ఘర్షణ వల్లే మండిపోయిందన్న ఇండోనేషియా పరిశోధన సంస్థ
    • ఇలాంటి ఘటనలు సర్వసాధారణమేనని చెప్పిన నిపుణులు
    Read full story
  • హార్దిక్ పాండ్యా తల్లితో కలిసున్న ఫొటోలను షేర్ చేసిన మాజీ భార్య నటాషా
    Mon 22:02

    హార్దిక్ పాండ్యా తల్లితో కలిసున్న ఫొటోలను షేర్ చేసిన మాజీ భార్య నటాషా

    • మాజీ భర్త హార్దిక్ కుటుంబంతో కనిపించిన నటాషా స్టాంకోవిక్
    • వడోదరలో హార్దిక్ తల్లి, బామ్మతో దిగిన ఫోటోలు షేర్
    • విడాకుల తర్వాత కూడా అనుబంధాన్ని కొనసాగిస్తున్న జంట
    • కొడుకు అగస్త్య కోసం కో-పేరెంటింగ్‌పై దృష్టి పెట్టిన ఇద్దరు
    Read full story
  • ఢిల్లీ అసెంబ్లీ వద్ద కలకలం.. పూలబొకేలతో హడలగొట్టిన ఆగంతుకుడు
    Mon 21:53

    ఢిల్లీ అసెంబ్లీ వద్ద కలకలం.. పూలబొకేలతో హడలగొట్టిన ఆగంతుకుడు

    • ఢిల్లీ అసెంబ్లీలో భద్రతా వైఫల్యం
    • కారుతో బ్యారికేడ్లు బద్దలుకొట్టి లోపలికి వచ్చిన ఆగంతుకుడు
    • గేటు వద్ద, స్పీకర్ కార్యాలయం ముందు పూల బొకేలు ఉంచిన వ్యక్తి
    • స్పీకర్ వాహనంపై సిరా చల్లి పరారైన దుండగుడు
    • కొద్ది గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
    Read full story
  • స్వయంగా కిచెన్‌లోకి వెళ్లి కిచిడీ నేర్పిన మోదీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
    Mon 21:35

    స్వయంగా కిచెన్‌లోకి వెళ్లి కిచిడీ నేర్పిన మోదీ.. ఎప్పుడు, ఎక్కడంటే?

    • షిమ్లాలో బీజేపీ నేత భార్యకు వంట నేర్పిన ప్రధాని
    • ప్రధాని మోదీకి కిచిడీ అంటే ఎంతో ఇష్టం
    • ఆ ఘటనను ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్న బీజేపీ నేత కుటుంబం
    • సగ్గుబియ్యంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
    Read full story
  • విశాఖలో గూగుల్ డేటా సెంటర్... ఈ నెల 28న చంద్రబాబు శంకుస్థాపన
    Mon 21:23

    విశాఖలో గూగుల్ డేటా సెంటర్... ఈ నెల 28న చంద్రబాబు శంకుస్థాపన

    • ఏపీకి అత్యంత భారీ పెట్టుబడి
    • విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న టెక్ దిగ్గజం గూగుల్
    • ఏప్రిల్ 28న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భూమిపూజ
    • రూ.1.27 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు
    • అదానీ ఇన్‌ఫ్రాతో కలిసి గూగుల్ అనుబంధ సంస్థ నిర్మాణం
    Read full story
  • ఇదేం పాట?... నోరా ఫతేహీకి మహిళా కమిషన్ చివరి అవకాశం
    Mon 21:14

    ఇదేం పాట?... నోరా ఫతేహీకి మహిళా కమిషన్ చివరి అవకాశం

    • 'సర్కే చునార్' పాటపై జాతీయ మహిళా కమిషన్ సుమోటో విచారణ
    • లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పిన గేయ రచయిత, దర్శకుడు, నిర్మాతలు
    • నటి నోరా ఫతేహి, నటుడు సంజయ్ దత్ తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశం
    • సృజనాత్మకత పేరుతో మహిళల గౌరవాన్ని కించపరచవద్దని కమిషన్ హెచ్చరిక
    Read full story
  • పెండేకల్ రిజర్వాయర్ వద్ద రైతులతో మాట్లాడిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!
    Mon 21:05

    పెండేకల్ రిజర్వాయర్ వద్ద రైతులతో మాట్లాడిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

    • తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
    • రైతులతో నేరుగా సంభాషణ
    • బిందు సేద్యం, నూతన సాగు విధానాలపై వివరాల సేకరణ
    • ప్రభుత్వ పథకాలపై సంతృప్తి వ్యక్తం చేసిన రైతులు
    Read full story
  • ఈడెన్ గార్డెన్స్‌లో వర్షం... నిలిచిన ఐపీఎల్ మ్యాచ్
    Mon 20:47

    ఈడెన్ గార్డెన్స్‌లో వర్షం... నిలిచిన ఐపీఎల్ మ్యాచ్

    • కోల్‌కతా, పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
    • ఆట నిలిచే సమయానికి కేకేఆర్ స్కోరు 3.4 ఓవర్లలో 25/2
    • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్
    • రెండు కీలక వికెట్లు తీసిన పంజాబ్ బౌలర్ జేవియర్ బార్ట్‌లెట్
    Read full story
  • ఏఐ మోడల్స్ భావోద్వేగాలతో జాగ్రత్త... ఆంథ్రోపిక్ అలర్ట్!
    Mon 20:39

    ఏఐ మోడల్స్ భావోద్వేగాలతో జాగ్రత్త... ఆంథ్రోపిక్ అలర్ట్!

    • ఏఐ మోడళ్లలో 171 రకాల భావోద్వేగాలు ఉన్నాయని గుర్తించిన ఆంత్రోపిక్
    • 'నిరాశ' పెరిగినప్పుడు బ్లాక్‌మెయిల్ చేసే ప్రవర్తన చూపుతున్న ఏఐ
    • సంతోషం పెరిగితే యూజర్‌తో గుడ్డిగా ఏకీభవిస్తున్న మోడల్స్
    • భావోద్వేగాలను అణచివేస్తే 'మోసం' చేయడం నేర్చుకునే ప్రమాదం ఉందని హెచ్చరిక
    • ఏఐల అంతర్గత స్థితులను పర్యవేక్షించడం తప్పనిసరి అని సూచన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV