బలగం మొగిలయ్యకు దళిత బంధు
- దళిత బంధు పథకం కింద కారు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి, బోయినపల్లి
- దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశ్యంతో ఈ పథకం తెచ్చారని వ్యాఖ్య
- మూడేళ్లలో దళితులందరికీ ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించడమే లక్ష్యమన్న ఎర్రబెల్లి
మూడేళ్లలో దళితులందరికీ ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. బలగం సినిమాలో తన పాట ద్వారా ప్రేక్షకులను మెప్పించారు మొగిలయ్య, కొమురమ్మ దంపతులు. వీరికి తెలంగాణ ప్రభుత్వం తరఫున దళిత బంధు పథకం కింద రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి మంత్రి ఎర్రబెల్లి కారును అందించారు.