తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... శిలాతోరణం వరకు క్యూ లైన్
- విద్యార్థులకు సెలవులు
- తిరుమలకు భారీగా తరలివస్తున్న భక్తులు
- నిండిపోయిన వైకుంఠం కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు
- శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
కాలినడకన కొండపైకి వచ్చే దివ్యదర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు ఉన్నవారికి 5-6 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసింది.