ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేను ఓడితేనేం.. నా పంతం నెగ్గింది అదే చాలు: జగదీశ్ శెట్టర్
    Mon 08:17

    నేను ఓడితేనేం.. నా పంతం నెగ్గింది అదే చాలు: జగదీశ్ శెట్టర్

    • 40 ఏళ్లుగా బీజేపీతోనే ఉన్న జగదీశ్ శెట్టర్
    • టికెట్ నిరాకరించడంతో చివరి క్షణంలో కాంగ్రెస్ తీర్థం
    • హుబ్లి-ధార్వాడ్ సెంట్రల్ నుంచి బరిలోకి దిగి శిష్యుడి చేతిలో ఓటమి పాలైన శెట్టర్
    • తనను ఓడించేందుకు బీజేపీ డబ్బులు పంచిందని ఆరోపణ
    Read full story
  • ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలం.. ఇక మిగిలింది కూడా ముగించేస్తామన్న ట్రంప్
    Sun 19:40

    ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలం.. ఇక మిగిలింది కూడా ముగించేస్తామన్న ట్రంప్

    • అమెరికా-ఇరాన్ మధ్య విఫలమైన ఉన్నత స్థాయి శాంతి చర్చలు
    • కీలకమైన హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని సంచలన ప్రకటన
    • అణు కార్యక్రమంపై ఇరాన్ రాజీపడకపోవడమే ప్రధాన కారణం
    • అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేసిన ట్రంప్
    Read full story
  • బట్లర్ బాదుడు, గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్... గుజరాత్ టైటాన్స్ ఈజీ విన్
    Sun 19:18

    బట్లర్ బాదుడు, గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్... గుజరాత్ టైటాన్స్ ఈజీ విన్

    • లక్నోపై 7 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం
    • జోస్ బట్లర్ (60), శుభ్‌మన్ గిల్ (56) అర్ధసెంచరీలు
    • రెండో వికెట్‌కు 84 పరుగుల కీలక భాగస్వామ్యం
    • లక్నో ఇన్నింగ్స్‌లో విఫలమైన బ్యాటర్లు.. 164 పరుగులకే పరిమితం
    • 4 వికెట్లు పడగొట్టిన గుజరాత్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ
    Read full story
  • ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరం: పవన్ కల్యాణ్
    Sun 19:08

    ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరం: పవన్ కల్యాణ్

    • ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం
    • ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడి
    • ఆమె బహుముఖ ప్రజ్ఞను, చిరస్మరణీయ గీతాలను గుర్తు చేసుకున్న జనసేనాని
    • ఆశా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
    Read full story
  • ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత
    Sun 19:01

    ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత

    • ఐపీఎల్‌లో 4000 పరుగుల మైలురాయిని దాటిన శుభ్‌మన్ గిల్
    • ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు
    • లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్ సాకారం
    • వేగంగా ఈ మార్కును చేరిన రెండో భారత బ్యాటర్‌గా ఘనత
    Read full story
  • నా ప్రమేయం నిరూపిస్తే దేనికైనా సిద్ధం... ఆరోపణలపై మంగ్లీ తీవ్ర భావోద్వేగం
    Sun 18:45

    నా ప్రమేయం నిరూపిస్తే దేనికైనా సిద్ధం... ఆరోపణలపై మంగ్లీ తీవ్ర భావోద్వేగం

    • లాయర్ సుబ్బారావుపై పంజాగుట్ట పోలీసులకు సింగర్ మంగ్లీ ఫిర్యాదు
    • బిగ్ బాస్ షో ఎంట్రీ కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపణణ
    • గతంలో తన వీడియోలు తొలగించేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేశారని వెల్లడి
    • ఆర్థిక నేరాలతో తనకు సంబంధం లేదని కన్నీటిపర్యంతమైన మంగ్లీ
    • ఇరువర్గాల ఫిర్యాదులపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు
    Read full story
  • రాష్ట్రంలో కాంగ్రెస్ 'దోచుకో-దాచుకో' పథకం నడిపిస్తోంది: కేటీఆర్ తీవ్ర విమర్శలు
    Sun 18:23

    రాష్ట్రంలో కాంగ్రెస్ 'దోచుకో-దాచుకో' పథకం నడిపిస్తోంది: కేటీఆర్ తీవ్ర విమర్శలు

    • సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన సీఎం అంటూ కేటీఆర్ ఫైర్
    • తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చీకటి దోస్తీ చేస్తున్నాయంటూ వ్యాఖ్యలు
    • సింగరేణిలో అవినీతి ఆపకపోతే ప్రతి బొగ్గు గనిపై అగ్గిపుట్టిస్తామని హెచ్చరిక
    • సింగరేణి కుంభకోణంపై కేంద్రం విచారణ జరపడం లేదని ఆగ్రహం
    Read full story
  • ఆశా భోంస్లే కేవలం ఒక గాయని కాదు... ఒక శకానికి గుండె చప్పుడు: రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ ట్వీట్
    Sun 18:14

    ఆశా భోంస్లే కేవలం ఒక గాయని కాదు... ఒక శకానికి గుండె చప్పుడు: రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ ట్వీట్

    • ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భావోద్వేగ పోస్ట్
    • 'రంగీలా రే' పాటకు ఆశాజీ తన గాత్రంతో ప్రాణం పోశారని వెల్లడి
    • తన సినిమాలోని 'ఖల్లాస్' పాటకు 24 ఏళ్లు నిండిన రోజే ఆమె మరణించడం యాదృచ్ఛికం
    • ఆమె కేవలం గాయని కాదని, ఒక శకానికి గుండెచప్పుడు వంటివారని వర్మ నివాళి
    • స్టూడియోకు రాణిలా వచ్చినా, కొత్త విషయాలు నేర్చుకోవడంలో చిన్నపిల్లలా ఉండేవారని స్మరణ
    Read full story
  • తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
    Sun 18:05

    తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

    • మే 13 నుంచి 21 వరకు థియరీ పరీక్షల నిర్వహణ
    • మే 22 నుంచి 25 వరకు ప్రాక్టికల్ పరీక్షలు
    • ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు
    • ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్ వర్తింపు
    Read full story
  • 16 ఏళ్లకే అక్క లతా మంగేష్కర్ పీఏతో ప్రేమ పెళ్లి... ఆశా భోంస్లే జీవితంలో ఏం జరిగింది?
    Sun 17:56

    16 ఏళ్లకే అక్క లతా మంగేష్కర్ పీఏతో ప్రేమ పెళ్లి... ఆశా భోంస్లే జీవితంలో ఏం జరిగింది?

    • 16 ఏళ్లకే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆశా భోంస్లే
    • ఈ వివాహంతో సోదరి లతా మంగేష్కర్‌తో తీవ్ర విభేదాలు
    • మొదటి భర్తకు విడాకులిచ్చి, ఆర్.డి. బర్మన్‌ను పెళ్లాడిన ఆశా
    • నిబంధనలను ధిక్కరించి సొంత మార్గాన్ని ఎంచుకున్న గాయని
    • ప్రేమ, కుటుంబ కలహాలతో నాటకీయంగా సాగిన ఆమె జీవితం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV