ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అలా కుమారస్వామిని సీఎం చేయాలని కేసీఆర్ చూశారు కానీ..: రేవంత్ రెడ్డి ఆగ్రహం
    Sat 17:19

    అలా కుమారస్వామిని సీఎం చేయాలని కేసీఆర్ చూశారు కానీ..: రేవంత్ రెడ్డి ఆగ్రహం

    • కర్ణాటక ఎన్నికల ఫలితాలే తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతాయని వ్యాఖ్య
    • హంగ్ వస్తే బీజేపీ మద్దతుతో కుమారస్వామిని సీఎంగా చేయాలని కేసీఆర్ చూశారన్న రేవంత్
    • హైదరాబాద్ కర్ణాటకలో ఎక్కువచోట్ల కాంగ్రెస్ గెలిచిందని చెప్పిన రేవంత్
    • అక్కడి ప్రజల ఆలోచన తెలంగాణ ప్రజలు పోలి ఉంటారన్న పీసీసీ చీఫ్
    Read full story
  • ప్రకాశ్ రాజ్‌కు మాతృవియోగం... స్పందించిన పవన్ కల్యాణ్
    Mon 14:28

    ప్రకాశ్ రాజ్‌కు మాతృవియోగం... స్పందించిన పవన్ కల్యాణ్

    • నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం
    • ఆయన మాతృమూర్తి సువర్ణలత కన్నుమూత
    • తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
    • సువర్ణలత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడి
    • సోషల్ మీడియాలో సంతాప సందేశం పోస్ట్ చేసిన జనసేనాని
    Read full story
  • పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు
    Mon 14:18

    పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు

    • టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్‌
    • సోషల్ మీడియా ద్వారా స్పందించిన చంద్రబాబు
    • కూటమి ఐక్యతకు పవన్ అందిస్తున్న సహకారం అభినందనీయమన్న సీఎం
    • గత 20 నెలల పాలనే మన ఐక్యతకు నిదర్శనమని వ్యాఖ్య
    • కూటమి ఐక్యతా స్ఫూర్తి పదికాలాలు కొనసాగాలని ఆకాంక్ష
    Read full story
  • గర్ల్‌ఫ్రెండ్‌కు హార్దిక్ పాండ్యా ఖరీదైన కానుక.. ఇండియాలోనే తొలి లగ్జరీ కారు
    Mon 14:09

    గర్ల్‌ఫ్రెండ్‌కు హార్దిక్ పాండ్యా ఖరీదైన కానుక.. ఇండియాలోనే తొలి లగ్జరీ కారు

    • గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మకు హార్దిక్ పాండ్యా ఖరీదైన గిఫ్ట్
    • రూ. 1.7 కోట్ల విలువైన మెర్సిడెస్-బెంజ్ వి-క్లాస్ కారు బహుమతి
    • ఇండియాలో లాంచ్ అయిన మొట్టమొదటి వి-క్లాస్ వాహనం ఇదే
    • కొద్ది వారాల క్రితమే రూ. 12 కోట్లతో ఫెరారీ కొనుగోలు చేసిన పాండ్యా
    • కొత్త కారుతో జంట ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
    Read full story
  • తిరుపతిలో వెయ్యి కోట్ల భూదందా.. సూత్రధారి, పాత్రధారి నారా లోకేశ్: భూమన కరుణాకర్ రెడ్డి
    Mon 13:58

    తిరుపతిలో వెయ్యి కోట్ల భూదందా.. సూత్రధారి, పాత్రధారి నారా లోకేశ్: భూమన కరుణాకర్ రెడ్డి

    • తిరుపతి నడిబొడ్డున ఉన్న 22 ఎకరాల భూమిని రూ. 94 కోట్లకే అప్పగించారన్న భూమన
    • బహిరంగ ప్రకటన కూడా లేకుండానే భూమిని దోచిపెట్టారని మండిపాటు
    • వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపణ
    Read full story
  • మెట్రో పోస్టర్ల కేసులో కీలక పురోగతి.. ఢిల్లీలో లష్కరే తోయిబా ఉగ్రవాది అరెస్ట్
    Mon 13:35

    మెట్రో పోస్టర్ల కేసులో కీలక పురోగతి.. ఢిల్లీలో లష్కరే తోయిబా ఉగ్రవాది అరెస్ట్

    • ఢిల్లీలో లష్కరే తోయిబా ఉగ్రవాది షబీర్ అహ్మద్ లోన్ అరెస్ట్
    • మెట్రో స్టేషన్లలో దేశ వ్యతిరేక పోస్టర్ల కేసులో కీలక సూత్రధారి
    • భారత్‌లో కొత్త ఉగ్రవాద మాడ్యూల్ ఏర్పాటుకు యత్నించినట్లు ఆరోపణలు
    • నిందితుడికి 26/11 సూత్రధారులతో సంబంధాలున్నట్లు వెల్లడి
    • గతంలోనూ పలుమార్లు అరెస్టయిన షబీర్ లోన్
    Read full story
  • కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు: కేటీఆర్
    Mon 13:33

    కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు: కేటీఆర్

    • రేవంత్ ప్రభుత్వం భూ కబ్జాల పర్వం కొనసాగిస్తోందన్న కేటీఆర్
    • రూ. 1,400 కోట్ల విలువ చేసే 27 ఎకరాల భూమిపై పొంగులేటి కన్ను పడిందని ఆరోపణ
    • పొంగులేటి తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్
    • అక్రమాలకు సహకరించే పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
    Read full story
  • కిట్‌క్యాట్‌కు హైటెక్ దొంగల షాక్.. రూ.1.5 కోట్ల చాక్లెట్ల కంటెయినర్ చోరీ
    Mon 13:25

    కిట్‌క్యాట్‌కు హైటెక్ దొంగల షాక్.. రూ.1.5 కోట్ల చాక్లెట్ల కంటెయినర్ చోరీ

    • ఇటలీ నుంచి పోలాండ్‌కు వెళ్లాల్సిన కంటెయినర్ ను ఎత్తుకెళ్లిన దొంగలు
    • నకిలీ పత్రాలతో వచ్చి ట్రక్కును తీసుకెళ్లిన దొంగలు
    • జీపీఎస్ సిగ్నల్ కట్.. అంతర్జాతీయ పోలీసుల గాలింపు
    • సరఫరా వ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించిన నెస్‌లే
    Read full story
  • తమిళనాడు రాజకీయాల్లో కీలక ఘట్టం.. నామినేషన్ వేసిన విజయ్
    Mon 13:21

    తమిళనాడు రాజకీయాల్లో కీలక ఘట్టం.. నామినేషన్ వేసిన విజయ్

    • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన నటుడు విజయ్
    • పెరంబూర్ నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థిగా నామినేషన్
    • నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు
    • వ్యాసర్పాడిలో భారీగా ట్రాఫిక్ జామ్, సెల్ఫీల కోసం వాహనాల నిలిపివేత
    • ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బరిలోకి దిగుతున్న విజయ్ పార్టీ
    Read full story
  • జనగణనలో సహజీవన జంటల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం
    Mon 13:09

    జనగణనలో సహజీవన జంటల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

    • సహజీవన జంటలకు కుటుంబ హోదా కల్పించనున్నట్లు వెల్లడి
    • 2026 ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలి దశ ప్రారంభం
    • ఇళ్ల గణనలో భాగంగా 33 ప్రశ్నలతో వివరాల సేకరణ
    • ఈసారి డిజిటల్‌గా, సెల్ఫ్-ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా జనగణన
    • 2027 ఫిబ్రవరిలో రెండో దశగా జనాభా లెక్కింపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV