ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రాహుల్ యాత్ర చేసిన 36 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు
    Sat 16:42

    రాహుల్ యాత్ర చేసిన 36 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు

    • కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన భారత్ జోడో యాత్ర
    • మొత్తం 7 జిల్లాల్లోని 51 నియోజకవర్గాల్లో నడిచిన రాహుల్
    • అత్యధికంగా మైసూర్‌లో 8 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల విజయం
    Read full story
  • యోధుడిగా సాయి దుర్గ తేజ్.. ఆసక్తి రేపుతున్న కొత్త సినిమా కాన్సెప్ట్ పోస్టర్!
    Fri 13:17

    యోధుడిగా సాయి దుర్గ తేజ్.. ఆసక్తి రేపుతున్న కొత్త సినిమా కాన్సెప్ట్ పోస్టర్!

    • మెగా హీరో సాయి దుర్గ‌ తేజ్ 19వ సినిమా అధికారిక ప్రకటన
    • 'క' ఫేమ్ సుజిత్, సందీప్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్
    • ఆసక్తిక‌రంగా #SDT19 కాన్సెప్ట్ పోస్టర్ 
    • తల్లి పేరుతో 'విజయదుర్గ ప్రొడక్షన్స్' స్థాపించి నిర్మాతగా మారిన మెగా మేన‌ల్లుడు
    Read full story
  • రేంజ్ రోవర్ లగ్జరీ కార్లపై భారీ డిస్కౌంట్.. కోటి రూపాయలకు పైగా తగ్గనున్న ధర!
    Fri 13:06

    రేంజ్ రోవర్ లగ్జరీ కార్లపై భారీ డిస్కౌంట్.. కోటి రూపాయలకు పైగా తగ్గనున్న ధర!

    • భారత్-యూకే వాణిజ్య ఒప్పందం ప్రభావంతో తగ్గనున్న జేఎల్‌ఆర్ కార్ల ధరలు
    • యూకే నుంచి దిగుమతి అయ్యే రేంజ్ రోవర్ ఎస్‌వీ మోడళ్లపై భారీ తగ్గింపు
    • కొన్ని వేరియంట్లపై కోటి రూపాయలకు పైగా ధర తగ్గే అవకాశం
    • దిగుమతి సుంకం 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గడమే ప్రధాన కారణం
    Read full story
  • ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ.. సీఎంపై కవిత విమర్శలు
    Fri 13:04

    ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ.. సీఎంపై కవిత విమర్శలు

    • ప్రైవేట్ స్కూళ్లు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నాయని కవిత మండిపాటు
    • ఫీజు నియంత్రణ అంశాన్ని అసెంబ్లీలో సీఎం విస్మరించారని విమర్శ
    • ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పాఠశాలల ముందు ఆందోళనలు చేస్తామని హెచ్చరిక
    Read full story
  • ఇంత జరిగినా జగన్ తీరు మారలేదు: గంటా శ్రీనివాసరావు
    Fri 12:53

    ఇంత జరిగినా జగన్ తీరు మారలేదు: గంటా శ్రీనివాసరావు

    • ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జగన్ జై కొట్టారన్న గంటా
    • అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర భవిష్యత్తును వెనక్కి నెట్టారని మండిపాటు
    • ఏప్రిల్ 15లోపు గూగుల్ సంస్థకు శంకుస్థాపన ఉంటుందని వెల్లడి
    Read full story
  • నా అహమే మా బంధానికి కారణం.. ఐశ్వర్యతో బంధంపై అభిషేక్
    Fri 12:52

    నా అహమే మా బంధానికి కారణం.. ఐశ్వర్యతో బంధంపై అభిషేక్

    • ఐశ్వర్యతో తన విజయవంతమైన బంధానికి తన అహమే కారణమన్న‌ అభిషేక్
    • మా మధ్య పోటీ లేదు, అది భాగస్వామ్యం మాత్రమేనని స్పష్టీక‌ర‌ణ‌
    • తండ్రులు మంచి టీచర్లు కాలేరంటూ కూతురి పెంపకంపై ఆసక్తికర వ్యాఖ్యలు
    • పిల్లలకు చెప్పడం కన్నా, మన ప్రవర్తనతో ఆదర్శంగా నిలవడమే ముఖ్యమని వెల్లడి
    Read full story
  • తనపై కేసు నమోదు చేసిన పోలీసులపై మరోసారి ఫైర్ అయిన పేర్ని నాని
    Fri 12:35

    తనపై కేసు నమోదు చేసిన పోలీసులపై మరోసారి ఫైర్ అయిన పేర్ని నాని

    • మచిలీపట్నంలో దుమారం రేపిన ఇంటి కూల్చివేత ఉదంతం
    • పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పేర్ని నాని
    • పేర్ని నాని, పేర్ని కిట్టులపై కేసులు నమోదు చేసిన పోలీసులు
    • పోలీసులు మమ్మల్ని ఏకవచనంతో దూషించలేదా? అని ప్రశ్నించిన పేర్ని నాని
    Read full story
  • తెలంగాణ ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ఒక్క 'హాయ్'తో అన్నీ!
    Fri 12:18

    తెలంగాణ ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ఒక్క 'హాయ్'తో అన్నీ!

    • తెలంగాణలో ప్రభుత్వ సేవల కోసం ప్రత్యేక వాట్సాప్ చాట్‌బాట్ ప్రారంభం
    • 80969 58096 నంబర్‌కు 'హాయ్' అని పంపితే సేవలు పొందే వీలు
    • ప్రస్తుతం అందుబాటులోకి మీ-సేవ, హాల్ టికెట్లు, పన్నుల చెల్లింపు సేవలు
    • భవిష్యత్తులో సంక్షేమ పథకాలను కూడా దీనికి అనుసంధానించాలని ప్రణాళిక
    • వివిధ శాఖల సేవలను ఒకే వేదికపైకి తెచ్చి ప్రజలకు సులభతరం చేసే యోచ‌న‌
    Read full story
  • పెళ్లి కోసం బరువు తగ్గే ఇంజెక్షన్లు.. భారత్‌లో కొత్త ట్రెండ్
    Fri 12:15

    పెళ్లి కోసం బరువు తగ్గే ఇంజెక్షన్లు.. భారత్‌లో కొత్త ట్రెండ్

    • పెళ్లికి ముందు బరువు తగ్గేందుకు ఇంజెక్షన్ల వాడకం
    • మౌంజారో ఇంజెక్షన్లకు పెరుగుతున్న డిమాండ్
    • 'మౌంజారో బ్రైడ్' పేరుతో క్లినిక్‌ల ప్రత్యేక ప్యాకేజీలు
    • సామాజిక ఒత్తిడితోనే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్న యువత
    • దుర్వినియోగంపై వైద్యులు, రెగ్యులేటర్ల ఆందోళన
    Read full story
  • 'రాకాస' ప్రీమియర్ షోలో మెగా హీరోల సందడి.. ఇదిగో వీడియో!
    Fri 12:11

    'రాకాస' ప్రీమియర్ షోలో మెగా హీరోల సందడి.. ఇదిగో వీడియో!

    • నిర్మాతగా నిహారిక కొణిదెల రెండో చిత్రం 'రాకాస' విడుదల
    • ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సినిమా
    • హైదరాబాద్ ప్రీమియర్‌కు హాజరైన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్
    • సినిమా చూసి నిహారికను ప్రత్యేకంగా అభినందించిన ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV