ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే జరుగుతోందా?.. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్‌దే ఆధిక్యం!
- 54 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
- రెండు, మూడు స్థానాల్లో బీజేపీ, జేడీఎస్
- 13 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్న ఇతరులు
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం పోస్టల్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ 54 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 40, జేడీఎస్ 13, ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేశాయి. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే అవి నిజం కావడం ఖాయమని అనిపిస్తోంది.