01 Thu 22:24 జగన్ వినాశక చర్యలకు ప్రత్యక్ష నిదర్శనం ఇదే: లోకేశ్ నందికొట్కూరు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద లోకేశ్ సెల్ఫీ ఈ ప్రాజెక్టు పూర్తయితే రైతాంగం పరిస్థితులు మారిపోయేవని వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు నిలిచిపోయిందని ఆరోపణ
02 Mon 23:43 రేపటి రోజున సమాజ సేవలో మేటి ఎవరంటే బాలకృష్ణ దానికి చిరునామాగా నిలుస్తారు: సీఎం చంద్రబాబు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు చైర్మన్ బాలకృష్ణపై ప్రశంసల వర్షం.. సమాజ సేవకు చిరునామాగా నిలుస్తారన్న సీఎం అమరావతిలో 1000 పడకల ఆసుపత్రి ఏర్పాటును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు ప్రకటన బాలకృష్ణ నాయకత్వంలో సంస్థ 'అన్‌స్టాపబుల్'గా దూసుకెళుతోందని కొనియాడిన చంద్రబాబు తల్లిదండ్రుల ఆశయాలను పిల్లలు నెరవేరుస్తున్నారని, ఎన్టీఆర్ కుటుంబం విశిష్టత అదేనని వ్యాఖ్య
03 Mon 23:34 ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ స్క్రీనింగ్ మనదే: హైదరాబాద్ లో కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ క్యాన్సర్‌పై కేంద్ర ప్రభుత్వం సమగ్ర యుద్ధం ప్రకటించిందన్న అనుప్రియ పటేల్ ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్ కార్యక్రమం దేశంలో అమలు బసవతారకం ఆస్పత్రి సేవలను కొనియాడిన కేంద్ర మంత్రి ఆయుష్మాన్ భారత్ ద్వారా 62 కోట్ల మందికి క్యాన్సర్ చికిత్స భద్రత బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందిస్తున్నామన్న మంత్రి
04 Mon 23:27 క్యాన్సర్‌పై ఉమ్మడి పోరాటం జరపాలి: 'బసవతారకం' రజతోత్సవ సభలో దామోదర రాజనర్సింహ క్యాన్సర్‌పై సమష్టి పోరాటానికి మంత్రి దామోదర పిలుపు తెలంగాణలో ఏటా 55 వేల కొత్త క్యాన్సర్ కేసులు నమోదు క్యాన్సర్‌ను నోటిఫైయబుల్ వ్యాధిగా ప్రకటించిన ప్రభుత్వం బసవతారకం ఆసుపత్రి సేవలను కొనియాడిన మంత్రి ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు నాణ్యమైన క్యాన్సర్ వైద్యం
05 Mon 23:12 బసవతారకం ఆసుపత్రి ఆ స్ఫూర్తితోనే పనిచేస్తోంది: వెంకయ్యనాయుడు బసవతారకం ఆసుపత్రి సేవలను కొనియాడిన వెంకయ్యనాయుడు మారుతున్న జీవనశైలి వల్లే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన విద్య, వైద్యం ఉచితంగా అందించడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సూచన క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వాలు తప్పనిసరి చేయాలని విజ్ఞప్తి బసవతారకం ఆసుపత్రి సేవలను అమరావతికి విస్తరించాలని కోరిక
06 Mon 23:01 ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే ఈ క్యాన్సర్ ఆసుపత్రి: బాలకృష్ణ బసవతారకం ఆసుపత్రి 25 ఏళ్ల వేడుకలో భావోద్వేగంగా ప్రసంగించిన బాలకృష్ణ తల్లి కోరిక, తండ్రి ఆశయంతోనే ఈ సంస్థ ఏర్పాటైందని వెల్లడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాతలు, ప్రభుత్వాల సహకారాన్ని గుర్తుచేసుకున్న బాలయ్య అమరావతిలో 1000 పడకలతో మరో ప్రపంచ స్థాయి క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం వైద్యులు, సిబ్బంది సేవలను కొనియాడిన బాలకృష్ణ
07 Mon 22:52 కుమారస్వామి సవాల్ ను స్వీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్ బిడది టౌన్‌షిప్‌పై చర్చకు కుమారస్వామికి శివకుమార్ ఆహ్వానం బహిరంగ చర్చకు రావాలన్న కుమారస్వామి సవాల్‌ను స్వీకరించిన డీకే వేల ఎకరాల్లో తలపెట్టిన ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న స్థానిక రైతులు
08 Mon 22:46 చిరు-బాబీ సినిమా.. హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభం మెగా 158 రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం ఇటీవలే పొల్లాచ్చిలో తొలి షెడ్యూల్ పూర్తి చేసిన చిత్రబృందం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందని వెల్లడించిన నిర్మాతలు చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో యాక్షన్ ఎంటర్‌టైనర్
09 Mon 22:39 ఇంటికి కొత్త కళ... 2026లో లైటింగ్ ట్రెండ్స్ ఇవే! ప్రస్తుతం ఇంటి అలంకరణలో లైటింగ్‌కు పెరిగిన ప్రాధాన్యం సాధారణ ఓవర్‌హెడ్ లైట్లకు బదులు లేయర్డ్ లైటింగ్ వైపు మొగ్గు ఇంటికి ఆభరణాల్లా మారుతున్న స్కల్పురల్, స్టేట్‌మెంట్ ఫిక్చర్స్ చల్లని కాంతి స్థానంలో వెచ్చని రంగుల లైట్లకు పెరుగుతున్న డిమాండ్ వివిధ రకాల లైట్లను ఉపయోగించి ఇంటికి కొత్త అందం
10 Mon 22:37 మమతా బెనర్జీకి షాక్.. చైర్‌పర్సన్‌గా తొలగించిన రెబల్ వర్గం టీఎంసీలో మరింత ముదిరిన సంక్షోభం చైర్‌పర్సన్ పదవి నుంచి మమతను తొలగించిన రెబల్స్ కొత్త కమిటీ ఏర్పాటు, అరూప్ రాయ్ నూతన చైర్మన్ అభిషేక్ బెనర్జీని సస్పెండ్ చేసిన తిరుగుబాటు వర్గం