కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్రకు హాజరు కానున్న అసోం సీఎం హిమంత్ బిశ్వశర్మ
- మే 14వ తేదీన ఈ యాత్రను నిర్వహిస్తున్నట్టు తెలిపిన బండి
- హిమంత్తో పాటు తరుణ్ చుగ్ తదితర నేతలు హాజరవనున్నారని వెల్లడి
- హిందూ సంఘటిత శక్తిని చాటేందుకు ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నామన్న బీజేపీ చీఫ్
లక్ష మందితో ఈ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడే ప్రతి ఒక్కరు ఈ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ యాత్ర ద్వారా హిందూ సంఘటిత శక్తిని చాటుదామన్నారు.