ఎక్కువగా ప్రజలు వచ్చారని చూపేందుకు రోడ్లు క్రిక్కిరిసేలా చేస్తున్నారు: సీఎం జగన్
- ఏపీ హోంశాఖపై సీఎం జగన్ సమీక్ష
- సభలకు తక్కువమంది వచ్చినా ఎక్కువగా చూపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు
- జీవో నెం.1 సమర్థంగా అమలు చేయాలని ఆదేశాలు
- రోడ్లపై సభలతో ప్రాణనష్టం జరిగే పరిస్థితులు రాకూడదని వెల్లడి
అటు, మహిళలపై సైబర్ వేధింపుల నివారణకు ఓ విభాగం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళలు, చిన్నారులపై వేధింపుల కట్టడికి ప్రత్యేక విభాగం ఉండాలని అభిప్రాయపడ్డారు. దేశంలోనే అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.