7,800 ఉద్యోగాలను ఏఐతో రీప్లేస్ చేయనున్న ఐబీఎం
- రాబోయే ఐదేళ్లలో 30 శాతం మంది ఉద్యోగాలు కోల్పోతారన్న ఐబీఎం సీఈవో
- బ్యాక్ ఆఫీస్ కు చెందిన కొన్ని విధులను ఏఐతో రీప్లేస్ చేస్తామని వెల్లడి
- మరోవైపు ఏఐపై ఇప్పటికే వ్యక్తమవుతున్న ఆందోళన
మరోవైపు ఏఐపై పలువురు టెక్నాలజీ ఎంటర్ ప్రెన్యూర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐకి నియంత్రణ యంత్రాంగం ఉండాలని, దీనిపై ప్రభుత్వాల జోక్యం అవసరమని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. టెక్నాలజీ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు నియంత్రణ అవసరమని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు.