EAMCET: తెలంగాణ ఎంసెట్ హాల్‌ టిక్కెట్లు రెడీ! డౌన్‌లోడ్ ఇలా..

TS EAMCET hall tickets ready for download
  • ఎంసెట్ హాల్ టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చిన ఉన్నత విద్యామండలి
  • వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌కు సిద్ధంగా హాల్ టిక్కెట్లు
  • మే 10 నుంచి 15 వరకూ ఎంసెట్ పరీక్ష
తెలంగాణ ఉన్నత విద్యామండలి షెడ్యూల్ ప్రకారం.. ఎంసెట్ హాల్ టిక్కెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి. 

మే నెల 10 నుంచి 15 వరకూ ఎంసెట్ అగ్రికల్చర్, ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. మే 10,11. అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. 12,13,14 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షకు ఏర్పాట్లు చేశారు. కాగా, శుక్రవారానికి మొత్తం 3,19,947 మంది ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు ఎంసెట్ కోకన్వీనర్ ఆచార్య విజయకుమార్ రెడ్డి తెలిపారు.
EAMCET

More Telugu News