ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఢిల్లీ క్యాపిటల్స్ తో సన్ రైజర్స్ పోరు... టాస్ అయితే గెలిచారు!
    Sat 19:40

    ఢిల్లీ క్యాపిటల్స్ తో సన్ రైజర్స్ పోరు... టాస్ అయితే గెలిచారు!

    • ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్
    • సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
    • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు
    • హ్యారీ బ్రూక్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో దిగువన పంపాలని నిర్ణయం
    • వరుసగా విఫలమవుతున్న బ్రూక్
    Read full story
  • అభిషేక్, హెడ్ సునామీ.. తర్వాత నెమ్మదించిన సన్‌రైజర్స్... స్కోరు 219/6
    Sat 17:35

    అభిషేక్, హెడ్ సునామీ.. తర్వాత నెమ్మదించిన సన్‌రైజర్స్... స్కోరు 219/6

    • పంజాబ్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు
    • ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విధ్వంసక బ్యాటింగ్
    • తొలి 8 ఓవర్లలోనే 120 పరుగులు జోడించిన ఓపెనింగ్ జోడీ
    • ఆ తర్వాత నెమ్మదించిన స్కోరు
    • నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసిన హైదరాబాద్
    Read full story
  • సన్‌రైజర్స్ ప్రపంచ రికార్డు.. జయసూర్య రికార్డును సమం చేసిన అభిషేక్
    Sat 17:34

    సన్‌రైజర్స్ ప్రపంచ రికార్డు.. జయసూర్య రికార్డును సమం చేసిన అభిషేక్

    • ఐపీఎల్‌లో మరోసారి సన్‌రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసం
    • పంజాబ్‌తో మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే 105 పరుగులు
    • పవర్‌ప్లేలో 7 సిక్సర్లతో జయసూర్య రికార్డును సమం చేసిన అభిషేక్
    • మూడుసార్లు 100 దాటిన ఏకైక టీ20 జట్టుగా ఎస్ఆర్‌హెచ్‌ ప్రపంచ రికార్డు
    Read full story
  • నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే అసత్య ప్రచారం చేస్తున్నారు: మంగ్లీ
    Sat 17:14

    నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే అసత్య ప్రచారం చేస్తున్నారు: మంగ్లీ

    • రూ. 10 కోట్ల మేర మోసం చేశారంటూ మంగ్లీపై లాయర్ సుబ్బారావు ఫిర్యాదు
    • తన గుర్తింపును హననం చేసేలా కుట్ర జరుగుతోందన్న మంగ్లీ
    • నోట్ల కట్టల దృశ్యాలతో తనకు సంబంధం లేదన్న మంగ్లీ
    Read full story
  • ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా చర్చలు... జేడీ వాన్స్ కు స్వాగతం పలికిన షరీఫ్
    Sat 16:55

    ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా చర్చలు... జేడీ వాన్స్ కు స్వాగతం పలికిన షరీఫ్

    • శాంతి స్థాపన కోసం అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు
    • పాక్ ప్రధాని షెహబాజ్‌తో అమెరికా వైస్ ప్రెసిడెంట్ భేటీ
    • శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్
    • ప్రాంతీయ శాంతి స్థాపనే లక్ష్యంగా ఈ చర్చలు
    • భేటీలో పాల్గొన్న జేడీ వాన్స్, జారెడ్ కుష్నర్
    Read full story
  • రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారు: కేటీఆర్
    Sat 16:34

    రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారు: కేటీఆర్

    • పేదల భూములను అరాచకంగా లాక్కుంటున్నారన్న కేటీఆర్
    • అధికారం ఎవరికీ శాశ్వతం కాదని వ్యాఖ్య
    • ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో భూ దందాకు తెరలేపారని మండిపాటు
    Read full story
  • అభిషేక్ శర్మ ఊర మాస్ బ్యాటింగ్.. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌ రికార్డు స్కోరు!
    Sat 16:26

    అభిషేక్ శర్మ ఊర మాస్ బ్యాటింగ్.. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌ రికార్డు స్కోరు!

    • పంజాబ్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విధ్వంసకర ఆరంభం
    • సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగిన అభిషేక్ శర్మ
    • పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసిన హైదరాబాద్
    • ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌కు ఇదే అత్యధిక స్కోరు
    • కేవలం 22 బంతుల్లోనే 7 సిక్సర్లతో 66 పరుగులు చేసిన అభిషేక్
    Read full story
  • ఓటీటీలోకి వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'... స్ట్రీమింగ్ తేదీ ఖరారు
    Sat 16:18

    ఓటీటీలోకి వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'... స్ట్రీమింగ్ తేదీ ఖరారు

    • పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్'
    • ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ 
    • ఏప్రిల్ 16 నుంచి స్ట్రీమింగ్ 
    Read full story
  • ఆ ఊరిలో బూతులు తిడితే జరిమానా.. లేదా రోడ్లు శుభ్రం చేయాల్సిందే!
    Sat 16:11

    ఆ ఊరిలో బూతులు తిడితే జరిమానా.. లేదా రోడ్లు శుభ్రం చేయాల్సిందే!

    • మధ్యప్రదేశ్‌లోని బోర్సర్ గ్రామంలో అసభ్య భాషపై నిషేధం
    • నిబంధన మీరితే రూ.500 జరిమానా లేదా గంటపాటు రోడ్లు ఊడవాలి
    • గ్రామ సర్పంచ్ చొరవతో బూతుల వాడకం పూర్తిగా తగ్గుముఖం
    • గ్రామంలో పరిశుభ్రత, వై-ఫై వంటి ఇతర సంస్కరణలు 
    • మహిళల నుంచి ఈ మార్పుపై హర్షం 
    Read full story
  • ఐటీ కంపెనీలో దారుణం: ఉద్యోగినులతో బీఫ్ తినిపించడం, లైంగిక వేధింపులు, మత మార్పిడి యత్నం
    Sat 15:59

    ఐటీ కంపెనీలో దారుణం: ఉద్యోగినులతో బీఫ్ తినిపించడం, లైంగిక వేధింపులు, మత మార్పిడి యత్నం

    • నాసిక్ ఐటీ కంపెనీలో లైంగిక, మతపరమైన వేధింపుల కలకలం
    • నమాజ్ చేయించడం వంటి తీవ్ర ఆరోపణలు
    • హెచ్‌ఆర్ మేనేజర్‌తో సహా ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు
    • కంపెనీలో పోష్ చట్టం అమలుపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV