01 Sat 15:26 తన చేతికి మట్టి అంటకుండా జగన్ క్రిమినల్ పనులు చేస్తారు: నిమ్మల రామానాయుడు జగన్ క్రిమినల్ పనులకు వివేకా హత్య ప్రత్యక్ష ఉదాహరణన్న నిమ్మల గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిన వ్యక్తి సీఎంగా రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్న తాడేపల్లి కుట్ర బయటకు వస్తుందని ఢిల్లీకి పరుగులు పెడుతున్నారని ఎద్దేవా
02 Fri 17:05 చర్లపల్లి జైలు నుంచి బండి భగీరథ్ విడుదల నిన్న బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయపరమైన ప్రక్రియలు పూర్తి చేసి నేడు విడుదల కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా కుటుంబ సభ్యులు స్వాగతం సాక్షులు ప్రభావితం చేయొద్దని కోర్టు షరతు విచారణకు సహకరించాలని ఆదేశం
03 Fri 16:40 షేర్ మార్కెట్‌లో జోష్.. 827 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్ ఒక శాతానికి పైగా లాభపడ్డ సెన్సెక్స్, నిఫ్టీ ఐటీ, ఆర్థికం, స్థిరాస్తి రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు కలిసొచ్చిన క్రూడాయిల్ ధరల తగ్గుదల లాభాల్లో జియో ఫైనాన్షియల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు డాక్టర్ రెడ్డీస్, ఎటర్నల్, భారతీ ఎయిర్‌టెల్, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో
04 Fri 16:38 అరెస్టు చేసినా, చంపేసినా సిద్ధమే.. బంగ్లాదేశ్‌కు వెళ్లి తీరుతాను: షేక్ హసీనా డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లనున్న మాజీ ప్రధాని షేక్ హసీనా కోర్టు ఎదుట లొంగిపోతానని సంచలన ప్రకటన తనతో పాటు అవామీ లీగ్ సీనియర్ నేతలు కూడా వస్తారని వెల్లడి 2024లో ప్రజా ఉద్యమంతో పదవి కోల్పోయి భారత్‌లో ఆశ్రయం
05 Fri 16:20 వైసీపీ నేతలు వికృత శైలిని ఎంచుకున్నారు.. వాళ్ల ట్రాప్‌లో పడొద్దు: కేబినెట్ సమావేశంలో చంద్రబాబు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియోలు, పోస్టులపై మంత్రుల ఆగ్రహం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశం
06 Fri 16:15 నన్ను కాల్చాలనుకుంటోంది కదా.. కాల్చొచ్చు: భార్యపై గోవిందా చమత్కారం భార్య సునీత ఉన్న 'లాకప్' షోలోకి అడుగుపెట్టనున్న గోవిందా సునీతకు అమ్మలాంటి ఆప్యాయత ఉందని ప్రశంసించిన బాలీవుడ్ హీరో నన్ను ఛాతీపై కాల్చాలనుకుంటే కాల్చొచ్చంటూ చమత్కరించిన గోవిందా గతంలో గోవిందాకు ప్రమాదవశాత్తూ మోకాలికి బుల్లెట్ తగిలిన ఘటనపై చర్చ ప్రస్తుతం ఆసక్తి రేపుతోన్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో
07 Fri 16:11 డిజిటల్ టికెట్లపై కొత్త నిబంధన.. రైల్వే శాఖ కీలక ప్రకటన వాట్సాప్ ఫార్వార్డ్‌లు, స్క్రీన్‌షాట్లు ఇకపై చెల్లవని స్పష్టం టికెట్ బుక్ చేసిన ఫోన్‌లోనే ఒరిజినల్ టికెట్ చూపించాలని స్పష్టీకరణ ఈ నిబంధనపై ప్రయాణికుల నుంచి అభ్యంతరాలు
08 Fri 16:06 క్రికెట్ మక్కాలో తొలిసారి మహిళల టెస్ట్.. టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత జట్టులో తెలుగమ్మాయి అరంగేట్రం లార్డ్స్‌లో తొలిసారిగా జరుగుతున్న చారిత్రక మహిళల టెస్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు భారత జట్టులో తెలుగమ్మాయి శ్రీ చరణి అరంగేట్రం ఇంగ్లండ్ జట్టులో ఇద్దరు కొత్త ముఖాలు, టామీ బ్యూమాంట్‌కు చివరి మ్యాచ్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందన్న అంచనాలతో ఇంగ్లండ్ ఫీల్డింగ్ నిర్ణయం
09 Fri 16:02 స్నేహితుల పుట్టినరోజును గుర్తుచేసేలా వాట్సాప్‌లో త్వరలో కొత్త ఫీచర్! బర్త్‌డే రిమైండర్ ఫీచర్‌పై పనిచేస్తున్న వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.27.3లో గుర్తింపు పుట్టినరోజు నాడు ప్రత్యేక నోటిఫికేషన్ పంపే అవకాశం వాట్సాప్‌లో యూజర్ల పుట్టిన తేదీ వివరాలు ఉంటేనే ఫీచర్ పనిచేస్తుంది
10 Fri 15:56 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌లో భారత ప్రధాని... మోదీకి ఘనస్వాగతం మూడు దేశాల పర్యటనలో భాగంగా అక్లాండ్ చేరుకున్న ప్రధాని మోదీ దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అక్కడ పర్యటిస్తున్న ఓ భారత ప్రధాని ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ వాణిజ్యం, ఆర్థిక సంబంధాలపై ఇరు దేశాల ప్రధానుల మధ్య చర్చలు