ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మరోసారి సీబీఐ కార్యాలయానికి వచ్చిన వివేకా అల్లుడు
    01 Tue 17:38

    మరోసారి సీబీఐ కార్యాలయానికి వచ్చిన వివేకా అల్లుడు

    • వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు
    • వివేకా అల్లుడ్ని మూడ్రోజుల కిందట తొలిసారి ప్రశ్నించిన సీబీఐ
    • నేడు మరోసారి విచారణ
    • లేఖ విషయంపై ప్రశ్నిస్తున్న సీబీఐ!
  • మళ్లీ అలాంటి పాత్రలు ఎప్పుడు వస్తాయో.. ఎదురుచూస్తున్నానన్న జాతీయ అవార్డు నటి
    02 Sat 07:45

    మళ్లీ అలాంటి పాత్రలు ఎప్పుడు వస్తాయో.. ఎదురుచూస్తున్నానన్న జాతీయ అవార్డు నటి

    • మహానటి వంటి పవర్‌ఫుల్ పాత్రల కోసం ఎదురుచూస్తున్నానన్న కీర్తి సురేష్
    •  ఆ సినిమా తన జీవితాన్ని మార్చేసిందని, ప్రపంచ గుర్తింపు తెచ్చిపెట్టిందని వెల్లడి
    •  ఇటీవల కాలంలో ఆ స్థాయి విజయం సాధించలేకపోయానని వ్యాఖ్య
    •  ప్రస్తుతం పలు భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న జాతీయ అవార్డు నటి
  • వాణిజ్య నౌకలపై దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు: అమెరికాపై భార‌త్ ఆగ్ర‌హం
    03 Sat 07:41

    వాణిజ్య నౌకలపై దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు: అమెరికాపై భార‌త్ ఆగ్ర‌హం

    • గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా దాడిలో ముగ్గురు భారత నావికులు మృతి
    • యూఎస్ చర్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్
    • వాణిజ్య నౌకలపై ప్రాణాంతక దాడులు సమర్థనీయం కాదని స్పష్టీకరణ
    • ఇరాన్ నుంచి చమురు రవాణా చేస్తున్నందునే దాడి చేశామని అమెరికా వాదన
    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు వెంటనే తగ్గించాలని భారత్ పిలుపు
  • అమెరికా ప్రతినిధుల సభలో భారత సంతతి టెక్ దిగ్గజం సోమశేఖర్‌కు అరుదైన గౌరవం
    04 Sat 07:28

    అమెరికా ప్రతినిధుల సభలో భారత సంతతి టెక్ దిగ్గజం సోమశేఖర్‌కు అరుదైన గౌరవం

    • అమెరికా ప్రతినిధుల సభలో భారత టెక్ దిగ్గజం సోమశేఖర్‌కు గౌరవం
    • మైక్రోసాఫ్ట్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన సోమశేఖర్
    • టెక్ స్టార్టప్‌లకు మార్గనిర్దేశం చేసిన ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్
    • కమ్యూనిటీ సేవ, మహిళా సాధికారతకు విశేష కృషి
    • సోమశేఖర్‌ను స్మరించుకుంటూ కాంగ్రెస్ సభ్యురాలి భావోద్వేగ ప్రసంగం
  • ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం: లగ్జరీ కారు, రోలెక్స్ వాచీలు స్వాధీనం
    05 Sat 07:27

    ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం: లగ్జరీ కారు, రోలెక్స్ వాచీలు స్వాధీనం

    • ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు రాజశేఖర్ రెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ అరెస్ట్
    • హైదరాబాద్‌లో సోదాలు, రూ.94.5 లక్షల విలువైన వాచీలు, నగదు స్వాధీనం
    • ప్రభుత్వానికి రూ.195 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు నిర్ధారణ
    • నిందితులకు ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ
  • భారత క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు ముంగిట‌ రోహిత్ శర్మ..!
    06 Sat 07:14

    భారత క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు ముంగిట‌ రోహిత్ శర్మ..!

    • వన్డేల్లో అత్యంత పెద్ద వయసు భారత ఆటగాడిగా రోహిత్ శర్మ
    • 37 ఏళ్ల మొహిందర్ అమర్‌నాథ్ రికార్డును అధిగమించ‌నున్న‌ హిట్ మ్యాన్
    • 39 ఏళ్ల 44 రోజుల వయసులో వన్డే మ్యాచ్ ఆడేందుకు రెడీ
  • తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
    07 Sat 06:50

    తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

    • తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం
    • నల్గొండలో రికార్డుస్థాయి వర్షపాతం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు
    • ఒకే సమయంలో వర్షాలు, తీవ్ర వడగాల్పులతో రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి
    • అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు అధికారుల హెచ్చరిక
  • ఆ ప్రచారంలో నిజం లేదు.. ఉద్యోగాల షెడ్యూల్‌పై ఏపీపీఎస్సీ క్లారిటీ
    08 Sat 06:36

    ఆ ప్రచారంలో నిజం లేదు.. ఉద్యోగాల షెడ్యూల్‌పై ఏపీపీఎస్సీ క్లారిటీ

    • ఏపీపీఎస్సీ ఉద్యోగాలపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం
    • వైరల్ అవుతున్న షెడ్యూల్ తాము ఇవ్వలేదని కమిషన్ స్పష్టీక‌ర‌ణ‌
    • అసత్య ప్రచారాలు నమ్మవద్దని అభ్యర్థులకు కీలక సూచన
    • సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ మాత్రమే చూడాలన్న ఏపీపీఎస్సీ
    • ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌కు దీనికి సంబంధం లేదన్న అధికారులు
  • చెన్నై ఎగ్మూర్ స్టేషన్‌కు మహర్దశ.. రూ. 842 కోట్లతో ప్రపంచస్థాయి సౌకర్యాలు
    09 Sat 06:22

    చెన్నై ఎగ్మూర్ స్టేషన్‌కు మహర్దశ.. రూ. 842 కోట్లతో ప్రపంచస్థాయి సౌకర్యాలు

    • అమృత్ భారత్ పథకం కింద చెన్నై ఎగ్మూర్ స్టేషన్ ఆధునికీకరణ
    • రూ. 842 కోట్ల అంచనా వ్యయంతో పునరభివృద్ధి పనులు
    • రెండు కొత్త టెర్మినల్స్, మల్టీ-లెవల్ పార్కింగ్ నిర్మాణం
    • చారిత్రక కట్టడాన్ని పరిరక్షిస్తూ ప్రపంచస్థాయి సౌకర్యాల కల్పన
  • సొంత గడ్డపై సత్తా చాటిన నోరా ఫతేహి.. ఫిఫా ప్రపంచకప్ వేదికపై డ్యాన్స్‌తో ఇరగదీసింది!
    10 Sat 06:19

    సొంత గడ్డపై సత్తా చాటిన నోరా ఫతేహి.. ఫిఫా ప్రపంచకప్ వేదికపై డ్యాన్స్‌తో ఇరగదీసింది!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026 టొరంటో ప్రారంభ వేడుకల్లో నోరా ఫతేహి ప్రదర్శన
    • అధికారిక గీతం 'సిర్ సిర్' పాటకు అద్భుతమైన డ్యాన్స్‌తో అలరించిన న‌టి
    • సొంత నగరమైన టొరంటోలో ప్రదర్శన ఇవ్వడంపై నోరా ఫతేహి హర్షం
    • 2022 ఖతార్ ప్రపంచకప్ ముగింపు వేడుకల్లోనూ పాల్గొన్న నోరా
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV