ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తండ్రికి లేని రికార్డును అర్జున్ టెండూల్కర్ సొంతం చేసుకున్నాడు: రవిశాస్త్రి
    01 Sat 18:45

    తండ్రికి లేని రికార్డును అర్జున్ టెండూల్కర్ సొంతం చేసుకున్నాడు: రవిశాస్త్రి

    • ఇటీవల ఐపీఎల్ అరంగేట్రం చేసిన సచిన్ తనయుడు
    • సన్ రైజర్స్ తో మ్యాచ్ లో తొలి వికెట్ అందుకున్న అర్జున్ టెండూల్కర్
    • సచిన్ ఐపీఎల్ లో ఒక్క వికెట్ కూడా తీయలేదన్న రవిశాస్త్రి
    • ఆఖరి ఓవర్ ఎలా వేయాలన్నదానిపై అర్జున్ కు పూర్తి స్పష్టత ఉందని వెల్లడి
    • యార్కర్లు అద్భుతంగా వేశాడని కితాబు
  • పదేళ్లు ‘సిప్‌’ చేస్తే కోటీశ్వరులు అయిపోతారా?.. అసలు నిజాలివే!
    02 Mon 11:03

    పదేళ్లు ‘సిప్‌’ చేస్తే కోటీశ్వరులు అయిపోతారా?.. అసలు నిజాలివే!

    • పదేళ్ల ఎస్‌ఐపీ లాభాలకు గ్యారెంటీ కాదు
    • మార్కెట్ పతనంతో ఎక్కువ యూనిట్ల కొనుగోలు
    • భయంతో మధ్యలోనే ఆపేస్తే భారీ నష్టం
    • తప్పుడు ఫండ్స్ వల్ల రిటర్న్స్ తగ్గుతాయి
    • ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి పెట్టుబడి పెంచాలి
  • విగ్రహాల ధ్వంసం జగన్ కుట్రే: బీవీ ఆంజనేయులు
    03 Mon 10:56

    విగ్రహాల ధ్వంసం జగన్ కుట్రే: బీవీ ఆంజనేయులు

    • వైఎస్ విగ్రహాన్ని కూల్చివేసి ఆ నిందను టీడీపీపై వేయాలనుకున్నారన్న ఆంజనేయులు
    • కులాలు, వర్గాల మధ్య గొడవలు సృష్టించడమే జగన్ లక్ష్యమని విమర్శ
    • బొల్లా బ్రహ్మనాయుడు భారీ అక్రమాలకు తెరతీశారని ఆరోపణ
  • రోజూ ఇంద్రధనస్సులతో ముస్తాబయ్యే ‘రెయిన్‌బో క్యాపిటల్‌’ ఎక్కడుందో తెలుసా?
    04 Mon 10:28

    రోజూ ఇంద్రధనస్సులతో ముస్తాబయ్యే ‘రెయిన్‌బో క్యాపిటల్‌’ ఎక్కడుందో తెలుసా?

    • ప్రపంచ ఇంద్రధనస్సుల రాజధానిగా హవాయికి గుర్తింపు
    • పసిఫిక్ సముద్ర గాలులు, ఎత్తైన పర్వతాలు, పచ్చని లోయలే కారణం
    • రాత్రి పూట వచ్చే ‘మూన్‌బోస్’ ప్రత్యేకం
    • ఇంద్రధనస్సుల కోసం ప్రత్యేక యాప్
  • మే నెలలో తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారికి రికార్డు స్థాయి ఆదాయం
    05 Mon 10:25

    మే నెలలో తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారికి రికార్డు స్థాయి ఆదాయం

    • మే నెలలో తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయి ఆదాయం
    • వేసవి సెలవులతో భారీగా తరలివచ్చిన భక్తులు
    • 25 లక్షల మందికి పైగా భక్తులకు స్వామివారి దర్శనం
    • హుండీ ద్వారా రూ. 120 కోట్లకు పైగా కానుకలు
    • 12 లక్షల మందికి పైగా తలనీలాలు సమర్పణ
  • ఇరాన్ రాడార్లు.. డ్రోన్ కంట్రోల్ వ్యవస్థపై అమెరికా భీకరదాడులు
    06 Mon 10:23

    ఇరాన్ రాడార్లు.. డ్రోన్ కంట్రోల్ వ్యవస్థపై అమెరికా భీకరదాడులు

    • కువైట్ గగనతలంలోకి వచ్చిన క్షిపణులను అడ్డుకున్న ఎయిర్ డిఫెన్స్
    • ఇరు దేశాల దాడులతో 2 శాతం పెరిగిన చమురు ధరలు
    • భూగర్భ క్షిపణి టన్నెళ్లను వేగంగా పునరుద్ధరిస్తున్న ఇరాన్
  • ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 65కి పెంపు?.. విద్యాశాఖ అధికారి వ్యాఖ్యలతో కొత్త చర్చ!
    07 Mon 10:20

    ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 65కి పెంపు?.. విద్యాశాఖ అధికారి వ్యాఖ్యలతో కొత్త చర్చ!

    • ఏపీలో ఉద్యోగుల పదవీ విరమణ వయసుపై మళ్లీ చర్చ
    • వయసును 65 ఏళ్లకు పెంచే అవకాశం ఉందన్న విద్యాశాఖ అధికారి
    • నెల్లూరు జిల్లాలో ఓ సన్మాన సభలో జేడీ మువ్వా రామలింగం వ్యాఖ్యలు
    • ప్రస్తుతం రాష్ట్రంలో 62 ఏళ్లుగా ఉన్న‌ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు
  • గనుల డిపోలో భారీ పేలుడు.. మయన్మార్‌లో 55 మంది మృతి
    08 Mon 10:18

    గనుల డిపోలో భారీ పేలుడు.. మయన్మార్‌లో 55 మంది మృతి

    • చైనా సరిహద్దు సమీపంలోని తిరుగుబాటుదారుల ప్రాంతంలో ఘటన
    • మృతుల్లో 25 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు
    • వాయుసేన దాడి అని పొరబడిన స్థానిక ప్రజలు
    • రసాయనాల అస్థిరత వల్లే ప్రమాదమని తిరుగుబాటు గ్రూపు వెల్లడి
  • ప్రేక్షకులు దేవుళ్లు.. సినిమా ఓ సేవ: జాన్వీ కపూర్‌
    09 Mon 10:12

    ప్రేక్షకులు దేవుళ్లు.. సినిమా ఓ సేవ: జాన్వీ కపూర్‌

    • సోషల్ మీడియా రివ్యూలనూ పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడి
    • ప్రేక్షకుల అభిప్రాయాలే తమని రాటుదేలుస్తాయని వ్యాఖ్యలు 
    • నిజాయతీగా తీసే సినిమాలకు ఆదరణ ఖాయమని ధీమా
    • జాన్వీ హీరోయిన్‌గా నటించిన ‘పెద్ది’ జూన్ 4న విడుదల
  • ఇరాన్ రాజకీయాల్లో కార్చిచ్చు: ‘సైనిక తిరుగుబాటు’ అంటూ అధ్యక్షుడు పెజెష్కియాన్ రాజీనామా
    10 Mon 09:49

    ఇరాన్ రాజకీయాల్లో కార్చిచ్చు: ‘సైనిక తిరుగుబాటు’ అంటూ అధ్యక్షుడు పెజెష్కియాన్ రాజీనామా

    • ఐఆర్‌జీసీ కమాండర్ల చేతుల్లోకి వెళ్లిన దేశ సర్వాధికారాలు
    • క్షిపణి దాడులను ‘పిచ్చిచర్య’గా అభివర్ణించిన అధ్యక్షుడు
    • సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి లేఖ
    • టెహ్రాన్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం!
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV