పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 5 నుంచి సీయూఈటీ పరీక్షలు
- వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్
- సీయూఈటీని నిర్వహిస్తున్న ఎన్టీఏ
- దరఖాస్తుల గడువు మే 5 వరకు పొడిగింపు
- తాజా సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ చూస్తుండాలన్న ఎన్టీఏ
వాస్తవానికి దరఖాస్తుల గడువు ఏప్రిల్ 19తోనే ముగిసింది. తాజాగా, ఈ గడువును మరింత పొడిగించారు. కాగా, సీయూఈటీ పరీక్షలకు సంబంధించిన తాజా సమాచారం కోసం నిత్యం ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ ను సందర్శిస్తుండాలని విద్యార్థులకు ఎన్టీఏ సూచించింది.