South Central Railway: ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్

  • వేసవిలో పెరగనున్న ప్రయాణికుల తాకిడి
  • రద్దీని తట్టుకునేందుకు దక్షిణమధ్య రైల్వే ఏర్పాట్లు
  • ప్రయాణికుల సౌకర్యార్థం 62 అదనపు సర్వీసులు 
South central railway introduces special service trains to deal with summer rush

వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అదనపు రైలు సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించింది. సికింద్రాబాద్-దనపూర్; నాందేడ్-ఈరోడ్; సంబల్‌పూర్-కోయంబత్తూర్ మధ్య మొత్తం 62 రైలు సర్వీసులు నడపనున్నట్టు సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక రైళ్ల జాబితాను విడుదల చేశారు. 

More Telugu News