Fri 22:50 జనసేన పార్టీలో నాగబాబుకు ప్రమోషన్... పవన్ కీలక నిర్ణయం ఇప్పటివరకు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్న నాగబాబు తాజాగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన పవన్ ఎన్నారై విభాగం కార్యకలాపాలను కూడా పర్యవేక్షించనున్న నాగబాబు వేములపాటి అజయ్ కు పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు Read full story
Sat 17:04 రాజమండ్రి-విశాఖ మధ్య 3, 4వ రైల్వే లైన్ల నిర్మాణం.. కేంద్రం ఆమోదం ఏపీలో కీలక రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ రూ.9,889 కోట్లతో రాజమండ్రి-దువ్వాడ రైల్వే లైన్ల విస్తరణ తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు ప్రయోజనం ఏపీ, యూపీలలో మొత్తం రూ.24,815 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదముద్ర అన్నవరం, అంతర్వేది వంటి పుణ్యక్షేత్రాలకు మెరుగవనున్న కనెక్టివిటీ Read full story
Sat 16:47 'మైసా' కోసం రష్మిక కఠోర శ్రమ.. బ్యాంకాక్‌లో స్పెషల్ ట్రైనింగ్! మైసా' సినిమా కోసం బ్యాంకాక్‌లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్న రష్మిక రోజుకు 8 గంటలకు పైగా స్టంట్స్, హ్యాండ్-టు-హ్యాండ్ ఫైట్స్‌లో ట్రైనింగ్ ఈ చిత్రంలో గిరిజన యువతి పాత్రలో కనిపించనున్న నటి త్వరలో కేరళలో 16 రోజుల పాటు కీలక యాక్షన్ షెడ్యూల్ అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండీ లాంగ్ పర్యవేక్షణలో స్టంట్స్ Read full story
Sat 16:39 ఉద్యమం చేసిన సాధించిన తెలంగాణను తేజస్వీ అవమానించారు: పొన్నం ప్రభాకర్ తేజస్వీ మాట్లాడుతుంటే బీజేపీ ఎంపీలు నోరు మెదపలేదని విమర్శ తేజస్వీ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ మద్దతిస్తుందని వ్యాఖ్య Read full story
Sat 16:37 శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ విన్యాసంపై జాంటీరోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్‌పై జాంటీ రోడ్స్ ప్రశంసలు ఫీల్డింగ్‌కు తండ్రిని కాదు, ముసలి తాతను అయ్యానని రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్య ఆధునిక ఫీల్డింగ్ ప్రమాణాలు అద్భుతమని దక్షిణాఫ్రికా దిగ్గజం కితాబు హార్దిక్ పాండ్యా ఔట్‌కు కారణమైన అయ్యర్ బౌండరీ క్యాచ్‌పై స్పందన కోచ్ రికీ పాంటింగ్ కూడా గొప్ప ఫీల్డర్ కావడం వల్లే ఇది సాధ్యమైందని వ్యాఖ్య Read full story
Sat 16:37 రేవంత్ సభను విజయవంతం చేయాలి: శ్రీధర్ బాబు సోమవారం కాటారంలో సీఎం రేవంత్ కార్యక్రమం మంథని క్యాంప్ కార్యాలయంలో శ్రీధర్ బాబు సమీక్ష సమావేశం కార్యక్రమంలో పాల్గొననున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల Read full story
Sat 16:15 దత్తపుత్రుడు జగన్ గారి తెర తొలగింది: షర్మిల లోక్ సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆ బిల్లును అడ్డుకుని ఏం సాధించారంటూ కాంగ్రెస్ సహా విపక్షాలను ప్రశ్నించిన జగన్ జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల జగన్, బీజేపీ మధ్య రహస్య పొత్తు తేటతెల్లమైందని వెల్లడి కేసుల నుంచి రక్షణ పొందేందుకే కేంద్రానికి జగన్ దాసోహమన్నారని వ్యాఖ్యలు Read full story
Sat 16:05 సింహం బయటకు వస్తుంటే గుంటనక్కల గుండెల్లో దడ పుడుతోంది: కేటీఆర్ కేసీఆర్ సభకు వస్తున్నారని తెలిసి ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతోందని విమర్శ కేసీఆర్ జగిత్యాల వస్తున్నారనగానే రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు వెళుతున్నారని ఆగ్రహం కేసీఆర్ సభ అనేసరికి రోడ్డును తవ్వుతున్నారని విమర్శ Read full story
Sat 16:01 హర్మూజ్ మళ్లీ మూసివేత... ఇరాన్ సంచలన నిర్ణయం హర్మూజ్ జలసంధిపై మళ్లీ కఠిన నియంత్రణ విధించిన ఇరాన్ తెరిచిన రెండు రోజులకే ఆ మార్గాన్ని తిరిగి మూసివేస్తున్నట్లు ప్రకటన అమెరికా నేవీ దిగ్బంధనం కొనసాగించడమే కారణమని ఆరోపణ తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు ప్రపంచ ఆయిల్ సరఫరాపై ప్రభావం చూపే అవకాశం Read full story
Sat 16:00 దక్షిణాదికి విపక్షాల చారిత్రక ద్రోహం.. రక్షణ కవచం లాంటి బిల్లును చంపేశారు: బండి సంజయ్ దక్షిణాది ప్రయోజనాలను కాపాడే బిల్లును విపక్షాలు అడ్డుకున్నాయన్న బండి సంజయ్ దక్షిణాది గౌరవం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శ రాజకీయ స్వార్థం కోసం చారిత్రక సంస్కరణను అడ్డుకున్నారని మండిపాటు Read full story