-
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
- సెట్టింగ్స్ లోనూ సెర్చ్ ఆప్షన్ తీసుకువస్తున్న వాట్సాప్
- సెట్టింగ్స్ సెక్షన్ లో ఓ సెర్చ్ బార్ ఏర్పాటు
- ప్రస్తుతానికి బీటా వర్షెన్ విడుదల
-
పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
- నియోజకవర్గ పరిశీలకులతో సజ్జల సమావేశం
- వైసీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేయాలని సూచన
- కూటమి వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపు
-
మనం ఐసీసీ ట్రోఫీలను దొంగిలించాల్సిందే: పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్
- బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్
- తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కమ్రాన్ అక్మల్
- నెదర్లాండ్స్ కూడా మనల్ని ఓడించి టెస్టు హోదా దక్కించుకుంటుందని ఎద్దేవా
-
రామాయపట్నం నుంచి కడపకు రైల్వే లైన్.. కేంద్రం ఓకే చెప్పిందన్న సీఎం చంద్రబాబు
- రాష్టంలో పోర్టుల ప్రగతిపై చంద్రబాబు సమీక్ష
- రాష్ట్రాన్ని ఈస్ట్-వెస్ట్ కార్గో కారిడార్‌గా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశం
- మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పనులు వేగవంతం చేయాలని సూచన
- 2026 డిసెంబర్ నాటికి మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పూర్తికి లక్ష్యం
- ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు, ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు దిశగా ప్రణాళికలు
-
పొట్టి శ్రీరాములు విగ్రహంపై వైసీపీ విమర్శలు దుర్మార్గం: మంత్రి నిమ్మల ఫైర్
- అమరావతిలో పొట్టిశ్రీరాములు విగ్రహంపై వైసీపీ విమర్శలను ఖండించిన మంత్రి నిమ్మల
- జగన్ ఐదేళ్ల పాలనలో ఆర్యవైశ్యులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపణ
- లూటీలకు అలవాటుపడిన వైసీపీ నేతలకు త్యాగాల విలువ తెలియడం లేదని కామెంట్
- రూ.14 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని విమర్శ
- వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను ఐసీయూలోకి తీసుకొచ్చామని వ్యాఖ్య
-
ఎన్నికల హామీలపై అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ను నిలదీస్తాం: కేటీఆర్
- తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు షురూ
- కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలన్న కేటీఆర్
- వాటికి చట్టబద్ధత కల్పించి తగినన్ని నిధులు కేటాయించాలని డిమాండ్
- కాంగ్రెస్ సర్కారు రైతులను, ప్రజలను మోసం చేసిందని విమర్శలు
- "రాహుల్ బంధు కాదు, రైతు బంధు ఇవ్వండి" అనే నినాదంతో పోరాడతామని వెల్లడి
-
సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్
- అనవసర విషయాలు మాట్లాడవద్దని సూచన
- అసెంబ్లీకి అన్ని విధాలుగా సిద్ధమై రావాలన్న సీఎం
- ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వాలని మంత్రులకు సూచన
-
సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు... కేసీఆర్ అభినందనలు
- తెలంగాణ కవి సిధారెడ్డికి జాతీయ పురస్కారం
- 'అనిమేష' అనే దీర్ఘ కవితా సంపుటికి దక్కిన గౌరవం
- కరోనా సమయంలో మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులను చూపించారని కేసీఆర్ ప్రశంస
-
రూ.15 వేల లోపు బెస్ట్ ఫోన్ కావాలా... దీనిపై ఓ లుక్కేయండి!
- రూ.15,000 లోపు బడ్జెట్‌లో రియల్‌మీ C83 5G స్మార్ట్‌ఫోన్ విడుదల
- ఈ సెగ్మెంట్‌లో అరుదైన 7000mAh టైటాన్ బ్యాటరీ ప్రధాన ఆకర్షణ
- 144Hz స్మూత్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రాక
- మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, IP64 రేటింగ్‌తో మన్నికైన డిజైన్
- రూ.13,499 ప్రారంభ ధరతో ఫ్లిప్‌కార్ట్, ఇతర స్టోర్లలో అందుబాటులో
-
ఎప్ స్టీన్ ఫైల్స్‌తో లింక్.. రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేసిన కేంద్రమంత్రి కూతురు
- ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో దావా
- ఎప్ స్టీన్ ఫైల్స్‌తో సంబంధం ఉందని ప్రచారం చేస్తున్నారని ఆవేదన
- సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధించాలని కోర్టుకు విజ్ఞప్తి