-
ప్రియమైన ప్రధాని మోదీ కాదు.. పిరమైన ప్రధాని మోదీ: కేటీఆర్ వ్యంగ్యం
- నిత్యావసరాల ధరల పెరుగుదలపై మోదీపై కేటీఆర్ విమర్శ
- ఉప్పు నుంచి గ్యాస్ వరకూ అన్నీ పిరం అయ్యాయని వ్యాఖ్య
- కవితాత్మక ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్
-
ఆ దేవుడే ఇప్పుడు వీళ్లందరినీ కాపాడాలి: రామ్ గోపాల్ వర్మ
- బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్న 'ధురంధర్ 2'
- ఈ సినిమా రికార్డులు చూసి సౌత్ ఇండస్ట్రీ వాళ్లు సంతోషంగా లేరన్న వర్మ
- తమ సినిమాలు ఈ రికార్డులను దాటాలని దేవుళ్లకు మొక్కుకుంటారని వ్యాఖ్య
-
చమురు మంటలతో అల్లాడుతున్న పేద దేశాలు
- పశ్చిమాసియా యుద్ధంతో అస్తవ్యస్తంగా మారిన చమురు సరఫరా
- పాకిస్థాన్‌లో రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు
- ఈజిప్ట్‌లో ఇంధన ధరల పెరుగుదలతో ప్రజాగ్రహం
- పేద దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక
-
చమురుపైనే కాదు.. కేరళ ఎన్నికలపైనా గల్ఫ్ యుద్ధ ప్రభావం
- ఎన్నికల ప్రచారాస్త్రంగా ప్రవాసీ కేరళీయుల భద్రత
- ప్రతిసారీ ఓటు వేయడానికి సొంతూళ్లకు ప్రవాసీలు
- యుద్ధం కారణంగా ఈసారీ వచ్చే పరిస్థితి లేదంటున్న నేతలు
-
మంగళగిరిలో ఘనంగా రామాలయ పునఃప్రతిష్ఠ.. హాజరైన మంత్రి లోకేశ్
- మంగళగిరి కొప్పురావుకాలనీ రామాలయ పునఃప్రతిష్ఠలో పాల్గొన్న మంత్రి లోకేశ్
- వేదమంత్రాల మధ్య సీతారామలక్ష్మణ, హనుమంతుడి విగ్రహాల ప్రతిష్ఠాపన
- ఆలయ పునర్ నిర్మాణానికి రూ. 5 లక్షల విరాళం అందించిన మంత్రి
- కార్యక్రమంలో పాల్గొన్న పలువురు టీడీపీ నేతలు, టీటీడీ బోర్డు సభ్యులు
-
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రణ్‌వీర్ సింగ్.. వెయ్యి కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో ‘ధురంధర్ 2’
- రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ చిత్రానికి రికార్డు స్థాయి వసూళ్లు
- కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 919 కోట్ల గ్రాస్
- తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమాకు అద్భుతమైన స్పందన
-
తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన
- తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వార్తలు
- ఆ ప్రచారంలో నిజం లేదన్న తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్
- అవసరాలకు మించిన నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడి
-
'ధురంధర్ 2'ను ప్రశంసిస్తూ.. బాలీవుడ్‌పై అమీషా పటేల్ తీవ్ర విమర్శలు!
- బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన 'ధురంధర్ 2'
- బాలీవుడ్‌కు ఈ సినిమా ఒక కనువిప్పు అన్న అమీషా
- ఆదిత్య ఒక 'ప్రాజెక్ట్'ను కాదు, ఒక 'సినిమా'ను తీశారని ఇండస్ట్రీ గ్రహించాలని వ్యాఖ్య
-
పశ్చిమాసియాలో శాంతి సంకేతాలు.. పరుగులు పెట్టిన పసిడి, వెండి
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో భారీగా పెరిగిన పసిడి, వెండి
- ఎంసీఎక్స్‌లో 4 శాతం పెరిగి రూ.1,44,000 దాటిన 10 గ్రాముల బంగారం
- 6 శాతం లాభంతో కిలో వెండి ధర రూ.2,14,000 పైకి ఎగబాకిన వైనం
- అమెరికా-ఇరాన్ మధ్య చర్చల వార్తలతో మార్కెట్‌లో సానుకూలత
-
శాంతి చర్చలతో మాకు సంబంధం లేదు.. ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తామన్న ఇజ్రాయెల్
- తమ భద్రతకు ముప్పు ఉన్నంతకాలం దాడులు ఆపబోమని స్పష్టీకరణ
- చర్చల మాటున ఇరాన్ అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చని సందేహాలు
- ఇరాన్ శాంతికి మొగ్గు చూపుతున్న వేళ ఇజ్రాయెల్ కఠిన వైఖరి
- ఈ నిర్ణయంతో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు తలెత్తే అవకాశం