152 రోజుల్లో అత్యధికంగా నిన్న ఒక్కరోజే 2 వేల కరోనా కేసులు
- దేశంలో మళ్లీ విస్తరిస్తున్న కరోనా
- గత 24 గంటల్లో 2,151 కేసుల నమోదు
- తాజాగా వైరస్ వల్ల ఏడుగురి మృతి
వైరస్ కారణంగా తాజాగా ఏడుగురు మరణించారు. మహారాష్ట్రలో ముగ్గురు, కర్ణాటకలో ఒకరు, కేరళలో మరో ముగ్గురు మృతి చెందారు. దాంతో, దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,30,848కి పెరిగింది. దేశంలో ఇప్పటిదాకా 4.47 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు 98.78 శాతంగా ఉంది. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. కాగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.65 కోట్ల వ్యాక్సిన్లు అందజేశారు.