ప్రకాశం, విజయవాడ, విశాఖలో సీఎం జగన్ రెండ్రోజుల పర్యటన
- నేడు ప్రకాశం జిల్లా వస్తున్న సీఎం
- వైసీపీ నేత అశోక్ బాబు తల్లికి నివాళి
- సాయంత్రం గవర్నర్ తో భేటీ
- రేపు విశాఖలో జీ20 ప్రతినిధులతో సమావేశం
- విందు కార్యక్రమానికి హాజరు
సీఎం జగన్ రేపు సాయంత్రం 6 గంటలకు విశాఖ వెళ్లనున్నారు. రుషికొండలోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్ చేరుకోనున్నారు. రేపు రాత్రి 7 గంటలకు జీ20 ప్రతినిధులతో సమావేశం అవుతారు. జీ20 ప్రతినిధులకు ఏర్పాటు చేసిన విందులో సీఎం పాల్గొంటారు. అనంతరం, రేపు రాత్రి 10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.