Wed 16:23 తమిళనాడులో బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు... 8 మంది మృతి కాంచీపురంలో విషాద ఘటన ఒక్కసారిగా పేలిపోయిన బాణసంచా కర్మాగారం మంటల్లో కాలిపోయిన కార్మికులు 19 మందికి తీవ్ర గాయాలు Read full story
Fri 10:55 విజయ్ తో పాటు 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే... ఆ తర్వాత ఏం జరుగుతుంది? భారీ మెజార్టీ సాధించినా విజయ్ ను ఆహ్వానించని గవర్నర్ విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేందుకు ఒక్కటవుతున్న డీఎంకే, అన్నాడీఎంకే అదే జరిగితే 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామన్న విజయ్ మళ్లీ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని హెచ్చరిక అదే జరిగితే తమిళనాడులో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం Read full story
Fri 10:52 వెంకట్రామిరెడ్డి ఉద్యోగ తొలగింపు కేసు.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఉద్యోగం నుంచి తొలగింపును హైకోర్టులో సవాల్ చేసిన వెంకట్రామిరెడ్డి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం జూన్ నెలకు తదుపరి విచారణ వాయిదా ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏప్రిల్‌లో తొలగింపు Read full story
Fri 10:45 కర్ణాటకలో వింత పెళ్లి.. పరిణయమాడిన అక్కాతమ్ముళ్లు! పెళ్లికి ముందు పిన్ని కొడుకుతో పరారైన యువతి మూడేళ్ల ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో సాహసం రక్షణ కోరుతూ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన ప్రేమ జంట కూతురి చర్యతో పోలీస్ స్టేషన్ వద్ద తల్లి గుండెలవిసేలా రోదన కన్నవాళ్లతో వెళ్లేందుకు నిరాకరించి.. భర్తతోనే ఉంటానన్న యువతి Read full story
Fri 10:17 అగ్నిప్రమాదం సృష్టించిన అద్భుతం.. ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధి.. ఇందులో నడవాలంటే సాహసమే! ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధిగా గిన్నిస్ రికార్డ్ సృష్టించిన స్ప్రూయర్‌హాఫ్‌స్ట్రాస్సే జర్మనీలోని రూట్‌లింగెన్ నగరంలో ఉన్న ఈ వీధి వెడల్పు కేవలం 31 సెంటీమీటర్లు 1726లో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత ఏర్పడిన ఈ సందు నేడు ప్రముఖ పర్యాటక కేంద్రం ఇందులో ఒకేసారి ఒక్కరు మాత్రమే, అది కూడా పక్కకు తిరిగి వెళ్లగలరు దీనిని చూసేందుకు, ఇందులో నడిచేందుకు ఆసక్తి చూపిస్తున్న పర్యాటకులు Read full story
Fri 10:10 అమెరికాలో 'పెద్ది' ప్రభంజనం.. ప్రీ సేల్స్‌తోనే రికార్డుల మోత! నార్త్ అమెరికాలో ప్రారంభమైన రామ్ చరణ్ 'పెద్ది' బుకింగ్స్ కేవలం 30 నిమిషాల్లోనే 50 వేల డాలర్లకు పైగా వసూళ్లు భారీ అంచనాల మధ్య వస్తున్న బుచ్చిబాబు సాన చిత్రం ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ Read full story
Fri 10:08 బెంగాల్ సీఎం ఎంపిక.. రంగంలోకి అమిత్ షా! బెంగాల్ సీఎం ఎంపికపై బీజేపీ కీలక సమావేశం కోల్‌కతాలో ఎమ్మెల్యేలతో భేటీ కానున్న అమిత్ షా ఇప్పటికే రద్దయిన 17వ పశ్చిమ బెంగాల్ శాసనసభ సోషల్ మీడియాలో ఇంకా సీఎంగానే కొనసాగుతున్న మమత భవానీపూర్‌లో మమత ఓటమి Read full story
Fri 10:06 రామసేతు మార్గంలో అద్భుతం.. శ్రీలంక నుంచి భారత్‌కు ఈదిన బెంగళూరు జంట.. వీడియో ఇదిగో! బెంగళూరు దంపతుల సాహసయాత్ర శ్రీలంక నుంచి భారత్‌కు రామసేతు మార్గంలో ఈత 10 గంటల 45 నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తి చేసిన జంట తీవ్రమైన అలలు, అలసటను జయించి విజయం భారత్-శ్రీలంక సాంస్కృతిక బంధానికి ప్రతీకగా ఈ ప్రయత్నం Read full story
Fri 10:04 ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు కొత్త నిబంధన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణ పదో తరగతి మెమో, ఆధార్‌లో పేరు కచ్చితంగా సరిపోలాలని నిబంధన ఎస్సీలతో పాటు ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కూడా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజులు ఆధార్‌లో తప్పులుంటే సరిచేసుకోవాలని విద్యార్థులకు అధికారుల సూచన దరఖాస్తుకు ఆధార్-మొబైల్, ఆధార్-బ్యాంక్ ఖాతా అనుసంధానం తప్పనిసరి Read full story
Fri 09:59 అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం ప్రారంభ ట్రేడింగ్‌లో 500 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్ భగ్గుమన్న ముడి చమురు ధరలు.. భారీగా పెరిగిన బ్రెంట్ క్రూడ్ బ్యాంకింగ్, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి.. ఐటీ, ఫార్మాకు లాభాలు Read full story