ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ‘అమెరికాలో కుటుంబ వ్యవస్థ కూలిపోయింది..అందుకే ఈ సంక్షోభం: మెక్సికో అధ్యక్షుడు
    01 Sat 13:47

    ‘అమెరికాలో కుటుంబ వ్యవస్థ కూలిపోయింది..అందుకే ఈ సంక్షోభం: మెక్సికో అధ్యక్షుడు

    • అమెరికాలో ‘ఫెంటనైల్’ మరణాలపై మెక్సికో అధ్యక్షుడి సంచలన కామెంట్
    • అగ్రరాజ్యంలో కుటుంబవ్యవస్థ కూలిపోయిందని వ్యాఖ్య
    • కుటుంబాలకు దూరమైన యువత మాదకద్రవ్యాలకు బానిసవుతోందని వెల్లడి
  • ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం... రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం ఎంత?
    02 Sat 20:19

    ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం... రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం ఎంత?

    • రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ
    • ఈ నిర్ణయంపై సానుకూలంగా స్పందించిన రియల్ ఎస్టేట్ రంగం
    • కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్న గృహ రుణ వడ్డీ రేట్లు
    • డెవలపర్లకు మెరుగైన ప్రణాళిక, నిర్వహణకు పెరిగిన అవకాశం
    • స్థిరమైన పాలసీతో రియల్టీ రంగంలో బలమైన విశ్వాసం
  • రేపు తెలంగాణలో ఐదు జిల్లాలకు భారీ వర్ష సూచన
    03 Sat 20:04

    రేపు తెలంగాణలో ఐదు జిల్లాలకు భారీ వర్ష సూచన

    • రాష్ట్రంలోకి విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
    • అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
    • హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లుల అంచనా
  • అసలు నువ్వెవరు?: ప్రకాశ్ రాజ్‌పై జనసేన నేత తీవ్ర ఆగ్రహం
    04 Sat 19:54

    అసలు నువ్వెవరు?: ప్రకాశ్ రాజ్‌పై జనసేన నేత తీవ్ర ఆగ్రహం

    • షూటింగ్‌లకు ప్రకాశ్ రాజ్ ఎప్పుడైనా సమయానికి వచ్చారా అని నిలదీత
    • దేశానికి, తెలంగాణకు ఆయన చేసిన సేవ ఏంటని ఎద్దేవా
    • గద్దర్ విషయంలో పవన్ కల్యాణ్‌ను విమర్శించే హక్కు లేదని వ్యాఖ్య
  • మాస్కోలో వ్యాధి నిర్ధారణ చేసే ఏటీఎం... నారా లోకేష్ ఆశ్చర్యం
    05 Sat 19:25

    మాస్కోలో వ్యాధి నిర్ధారణ చేసే ఏటీఎం... నారా లోకేష్ ఆశ్చర్యం

    • మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి నారా లోకేష్
    • వ్యాధి నిర్ధారణ చేసే స్బేర్ బ్యాంక్ ఏటీఎంను పరిశీలన
    • ఏఐ, క్వాంటం టెక్నాలజీపై ప్రజెంటేషన్ ఇచ్చిన ప్రతినిధులు
    • డిజిటల్ హెల్త్‌కేర్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌పై ఆరా
  • విజయ్ ప్రభుత్వ ఏర్పాటు వెనుక... అసలు కారణం చెప్పిన స్టాలిన్
    06 Sat 19:24

    విజయ్ ప్రభుత్వ ఏర్పాటు వెనుక... అసలు కారణం చెప్పిన స్టాలిన్

    • రాష్ట్రపతి పాలనను అడ్డుకోవడానికే విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చామని చెప్పిన స్టాలిన్
    • గవర్నర్ ద్వారా బీజేపీ జోక్యాన్ని నివారించడమే లక్ష్యమని వెల్లడి
    • 108 సీట్లు గెలిచిన టీవీకేకు కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల మద్దతుతోనే అధికారం
  • ఏలియన్స్ నుంచి సిగ్నల్ వస్తే ఏం చేయాలి? శాస్త్రవేత్తలకు కొత్త మార్గదర్శకాలు!
    07 Sat 19:12

    ఏలియన్స్ నుంచి సిగ్నల్ వస్తే ఏం చేయాలి? శాస్త్రవేత్తలకు కొత్త మార్గదర్శకాలు!

    • గ్రహాంతరవాసుల ఉనికి ప్రకటనపై కొత్త మార్గదర్శకాలు
    • సోషల్ మీడియా, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యం
    • సిగ్నల్ నిర్ధారణకు కఠినమైన శాస్త్రీయ పరిశీలన తప్పనిసరి
    • పుకార్లను నమ్మొద్దు, వాస్తవాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
    • దశాబ్దాలుగా సాగుతున్న అన్వేషణలో ఇప్పటికీ ఫలితం శూన్యం
  • పవన్ కల్యాణ్ 'అయ్య జాగీరు' వ్యాఖ్య: కవితకు, పొన్నం ప్రభాకర్‌కు జనసేన కౌంటర్
    08 Sat 19:10

    పవన్ కల్యాణ్ 'అయ్య జాగీరు' వ్యాఖ్య: కవితకు, పొన్నం ప్రభాకర్‌కు జనసేన కౌంటర్

    • పవన్ కల్యాణ్ 'అయ్య జాగీరు' వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
    • పవన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని జనసేన నేతల ఆరోపణ
    • చిప్పకూడు తిన్నవారు కూడా నీతులు చెబుతున్నారన్న జనసేన నాయకుడు సాగర్
  • ఆ వార్తల్లో నిజం లేదు.. మమతా కోసం రాయబారం చేయలేదు: సౌరవ్ గంగూలీ
    09 Sat 18:55

    ఆ వార్తల్లో నిజం లేదు.. మమతా కోసం రాయబారం చేయలేదు: సౌరవ్ గంగూలీ

    • మమతా బెనర్జీ కోసం యూసఫ్ పఠాన్‌తో గంగూలీ రాయబారం చేశారన్న ప్రచారం
    • ఈ ప్రచారాన్ని పూర్తిగా అవాస్తవమంటూ ఖండించిన సౌరవ్ గంగూలీ
    • మమత తనను ఎప్పుడూ కోరలేదని, పఠాన్‌తో తాను మాట్లాడలేదని స్పష్టత
    • బెంగాల్ ఎన్నికల్లో మమత ఓటమి నేపథ్యంలో మొదలైన ఊహాగానాలు
    • రాజకీయ వ్యవహారాలకు తాను దూరంగా ఉంటానన్న గంగూలీ
  • గుడివాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
    10 Sat 18:52

    గుడివాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

    • రూ. 4.77 కోట్ల అభివృద్ధి పనులకు వెనిగండ్ల రాము శంకుస్థాపన
    • ప్రజలకు సురక్షితమై త్రాగునీరు అందించడమే తమ ధ్యేయమని వ్యాఖ్య
    • గతంలో నిర్లక్ష్యానికి గురైన పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని వెల్లడి
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV