పవన్ ది కమ్మ జనసేన: గుడివాడ అమర్ నాథ్
- ఏ ఉద్దేశంతో సభను పెట్టారో పవన్ కే తెలియదన్న అమర్ నాథ్
- జనసేనకు రాజకీయ సిద్ధాంతం లేదని విమర్శ
- కాపు కులం మొత్తం జగన్ వైపే ఉందన్న కరణం ధర్మశ్రీ
వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ పవర్ స్టారా? లేక ఫ్లవర్ స్టారా? అని ఎద్దేవా చేశారు. జనసేన ఒక తొత్తుల పార్టీ అని విమర్శించారు. కాపు కులం మొత్తం ముఖ్యమంత్రి జగన్ వైపే ఉందని చెప్పారు.