Mon 16:57 ఆస్కార్ రెడ్ కార్పెట్లో ఆధునిక భారతీయతకు అద్దంపట్టిన రామ్ చరణ్, ఉపాసన ఆస్కార్ లో మనవాళ్ల సందడి రెడ్ కార్పెట్ ఈవెంట్ కు హాజరైన రామ్ చరణ్, ఉపాసన డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోయిన కపుల్ Read full story
Sat 06:12 ఆపరేషన్ సింధూర్: పాక్‌కు సాయం చేశామని తొలిసారి ఒప్పుకున్న చైనా గతేడాది భారత్‌తో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌కు సాయం చేశామన్న చైనా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ ఎయిర్‌బేస్‌లో తమ ఇంజనీర్లు ఉన్నట్లు వెల్లడి ఫైటర్ జెట్లకు చైనా సాంకేతిక సాయం అందించినట్లు స్పష్టత ఆపరేషన్ సింధూర్ మొదటి వార్షికోత్సవం నాడు చైనా ప్రభుత్వ మీడియాలో కథనాలు Read full story
Fri 23:09 ఫిన్ అలెన్ ఊచకోత... ఢిల్లీ క్యాపిటల్స్ పై కేకేఆర్ అలవోక విజయం ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం మెరుపు సెంచరీతో చెలరేగిన ఓపెనర్ ఫిన్ అలెన్ కేవలం 47 బంతుల్లోనే 100 పరుగులు చేసిన అలెన్ వరుసగా నాలుగో విజయంతో కేకేఆర్ జైత్రయాత్ర అలెన్‌కు అండగా నిలిచిన కామెరాన్ గ్రీన్ Read full story
Fri 22:50 ‘నేను కాదు మనం’ అనే స్ఫూర్తితో పనిచేయాలి: సీఎం చంద్రబాబు ముగిసిన 7వ జిల్లా కలెక్టర్ల సమావేశం చంద్రబాబు కీలక ప్రసంగం 25 ప్రాధాన్యతా ప్రాజెక్టుల పూర్తికి ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు సంతృప్త స్థాయిలో ఇవ్వాలని ఆదేశం 23 నెలల్లో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామన్న సీఎం Read full story
Fri 22:49 విజయ్‌కి బిగ్ రిలీఫ్... మద్దతు లేఖను ఈమెయిల్ చేసిన వీసీకే పార్టీ టీవీకేకు లేఖను ఈమెయిల్ చేసినట్లు 'ఎక్స్' ద్వారా వెల్లడి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలిచిన వీసీకే పార్టీ వీసీకే మద్దతుతో 118కి చేరిన విజయ్ బలం Read full story
Fri 22:33 43 ఏళ్ల కంపెనీ అమ్మేసి.. కార్మికులకు రూ.కోట్లు పంచిన యజమాని! అమెరికాలో 1.7 బిలియన్ డాలర్లకు కంపెనీ అమ్మకం ఉద్యోగులకు 240 మిలియన్ డాలర్లు పంచిన యాజమాన్యం సగటున ఒక్కో ఉద్యోగికి రూ. 3.75 కోట్ల లబ్ధి కష్టకాలంలో అండగా నిలిచినందుకే ఈ బహుమతి అన్న యజమాని డబ్బుతో సొంతింటి కల, వ్యాపారం నెరవేర్చుకుంటున్న కార్మికులు Read full story
Fri 22:33 ప్రభుత్వ ఏర్పాటుకు పళనిసామిని ఆహ్వానించండి: టీటీవీ దినకరన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానం గెలిచిన ఏఎంఎంకే పార్టీ గవర్నర్‌ను కలిసిన ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి తన ఎమ్మెల్యేతో పాటు తాను సంతకం చేసిన లేఖను అందజేసిన దినకరన్ Read full story
Fri 22:15 ధురంధర్-2 ఓటీటీలోకి వస్తోంది.. అయితే భారత్ లో కాదు! రణవీర్ సింగ్ 'ధురంధర్ 2' ఓటీటీ రిలీజ్ తేదీ ఖరారు మే 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అంతర్జాతీయ స్ట్రీమింగ్ భారత్‌లో జియోహాట్‌స్టార్‌లో విడుదల కావొచ్చని ప్రచారం ప్రపంచవ్యాప్తంగా రూ.1,790 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రం దాదాపు 4 గంటల నిడివితో 'రా అండ్ అన్ దేఖా' వర్షన్‌గా విడుదల Read full story
Fri 22:07 ఈ నెల 13న పుదుచ్చేరి సీఎంగా రంగసామి ప్రమాణం లెఫ్టినెంట్ గవర్నర్ కే.కైలాసనాథ్‌ను కలిసిన ఎన్డీయే కూటమి పార్టీలు తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల జాబితాను అందజేసిన రంగసామి అసెంబ్లీ ఎన్నికల్లో 18 స్థానాలు గెలుచుకున్న ఎన్డీయే కూటమి Read full story
Fri 21:58 ఫ్యాషన్ డిజైనర్ నుంచి సీఎం రేసు దాకా.. ఎవరీ అగ్నిమిత్రా పాల్? బెంగాల్ సీఎం రేసులో చివరిదాకా నిలిచిన అగ్నిమిత్రా పాల్ రాజకీయాల్లోకి రాకముందు ఫ్యాషన్ డిజైనర్‌గా గుర్తింపు ఆమెపై 23 క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడి అసన్సోల్ దక్షిణ నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపు సువేందు అధికారి వైపే మొగ్గుచూపిన బీజేపీ అధిష్ఠానం Read full story