ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆస్కార్ అవార్డులతో దేశం ఉప్పొంగింది.. గర్విస్తోంది: ప్రధాని మోదీ
    01 Mon 11:44

    ఆస్కార్ అవార్డులతో దేశం ఉప్పొంగింది.. గర్విస్తోంది: ప్రధాని మోదీ

    • ఆర్ఆర్ఆర్, ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రాలకు ప్రధాని అభినందన
    • నాటు నాటు ప్రజాదరణ విశ్వవ్యాప్తం అయిందన్న మోదీ
    • ప్రకృతితో జీవించాల్సిన ప్రాముఖ్యతను చాటి చెప్పారంటూ విస్పరర్స్ యూనిట్ కు ప్రశంస
  • పెన్ రీఫిల్‌కు 'జెడ్ ప్లస్' సెక్యూరిటీ.. ముంబై ఎయిర్‌పోర్ట్ వీడియో వైరల్!
    02 Tue 12:47

    పెన్ రీఫిల్‌కు 'జెడ్ ప్లస్' సెక్యూరిటీ.. ముంబై ఎయిర్‌పోర్ట్ వీడియో వైరల్!

    • ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పెన్ను రీఫిల్‌కు తాడు కట్టడంపై బ్లాగర్ వీడియో
    • దీనికి 'జెడ్ ప్లస్ సెక్యూరిటీ' ఉందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్య
    • ఇది దేశ ప్రతిష్ఠ‌కు సంబంధించిన విషయమని పోస్ట్‌లో ఆవేదన
    • సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో స్పందించిన అధికారులు
    • దిద్దుబాటు చర్యలు తీసుకున్న ముంబై ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం
  • జగన్ చుట్టూ తిరిగేలా కాపు నేతలను ఉచ్చులోకి లాగుతున్నారు: వైసీపీపై మంత్రి నిమ్మల ఫైర్
    03 Tue 12:44

    జగన్ చుట్టూ తిరిగేలా కాపు నేతలను ఉచ్చులోకి లాగుతున్నారు: వైసీపీపై మంత్రి నిమ్మల ఫైర్

    • కులాలు, మతాల మధ్య జగన్ చిచ్చుపెడుతున్నారన్న జగన్
    • అంబటి, పేర్ని నాని, గుడివాడ అమర్‌నాథ్ లాంటి వారితో తప్పులు చేయించారని విమర్శ
    • పాస్టర్లను అడ్డుపెట్టుకుని మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారని మండిపాటు
  • ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షల సడలింపు.. భారత్‌కు భారీ ఊరట!
    04 Tue 12:22

    ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షల సడలింపు.. భారత్‌కు భారీ ఊరట!

    • ఆగస్టు 21 వరకు 60 రోజుల పాటు చమురు అమ్మకాలకు అనుమతి
    • ఈ నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లో తగ్గిన ముడి చమురు ధరలు
    • భారత్‌కు రష్యా, గల్ఫ్ దేశాలపై ఆధారపడటం తగ్గించుకునే అవకాశం 
    • హ‌ర్మూజ్ జలసంధిలో భద్రత పెరగడం భారత్‌కు వ్యూహాత్మకంగా కలిసొచ్చే అంశం
  • ఫార్మాసిటీలో అగ్నిప్రమాదంపై చంద్రబాబు విచారం
    05 Tue 12:19

    ఫార్మాసిటీలో అగ్నిప్రమాదంపై చంద్రబాబు విచారం

    • పరవాడలోని పార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం
    • సజీవ దహనమైన ఇద్దరు కార్మికులు
    • మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న చంద్రబాబు
  • టీమిండియాకు షాక్‌.. ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌ సిరీస్‌ల నుంచి నితీశ్‌ ఔట్‌
    06 Tue 12:18

    టీమిండియాకు షాక్‌.. ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌ సిరీస్‌ల నుంచి నితీశ్‌ ఔట్‌

    • గాయంతో నితీశ్‌ కుమార్‌ రెడ్డి దూరం
    • ఎడమ తొడ కండరాల్లో వాపు, ఫైబర్‌ డ్యామేజ్‌ గుర్తింపు
    • కనీసం నాలుగు వారాలు క్రికెట్‌కు దూరమయ్యే అవకాశం
    • నితీశ్‌ స్థానంలో సూర్యాంశ్‌ షెడ్గే ఎంపికయ్యే ఛాన్స్‌
    • ఇప్పటికే గాయంతో దూరమైన ఆల్‌రౌండర్‌ పాండ్య
  • ఐదేళ్లుగా ఆ పని నేనే చేసుకుంటున్నాను.. ఒక్క‌సారి కూడా సెలూన్‌కు వెళ్ల‌లేదు: శ్రుతి హాస‌న్‌
    07 Tue 12:16

    ఐదేళ్లుగా ఆ పని నేనే చేసుకుంటున్నాను.. ఒక్క‌సారి కూడా సెలూన్‌కు వెళ్ల‌లేదు: శ్రుతి హాస‌న్‌

    • తన జుట్టును తానే కట్ చేసుకుని, ట్రీట్‌మెంట్ ఇచ్చుకుంటానన్న నటి
    • 2017 నుంచి హెయిర్ కలర్ కూడా వేయలేదని వెల్లడి
    • ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమాని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం
    • సహజ సౌందర్యానికే తన ప్రాధాన్యత అని చెప్పకనే చెప్పిన శ్రుతి
  • భారత్‌లో మళ్లీ అందుబాటులోకి టెలిగ్రామ్‌.. నిషేధం ఎత్తివేత
    08 Tue 11:44

    భారత్‌లో మళ్లీ అందుబాటులోకి టెలిగ్రామ్‌.. నిషేధం ఎత్తివేత

    • నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్‌ నేపథ్యంలో వారంపాటు నిషేధం
    • చీటింగ్‌ ముఠాలు టెలిగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారన్న ఎన్‌టీఏ ఫిర్యాదు
    • మెసేజ్‌ ఎడిట్‌ ఫీచర్‌పై ఆంక్షలు జూన్‌ 30 వరకు కొనసాగింపు
    • కేంద్ర నిర్ణయాన్ని ఇటీవల సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
  • ఏ కలతో అయితే నేను బ్యాట్ పట్టుకున్నానో.. ఆ కల ఇప్పుడు నెరవేరింది: వైభవ్ సూర్యవంశీ
    09 Tue 11:43

    ఏ కలతో అయితే నేను బ్యాట్ పట్టుకున్నానో.. ఆ కల ఇప్పుడు నెరవేరింది: వైభవ్ సూర్యవంశీ

    • 15 ఏళ్లకే టీమిండియాకు ఎంపికైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ
    • సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన యువ క్రికెటర్
    • ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల జట్టులో చోటు
    • టీమిండియా జెర్సీ చూసి మాటల్లో చెప్పలేని ఆనందం కలిగిందన్న వైభవ్
    • త‌న‌ కల నెరవేరిందంటూ యువ బ్యాటింగ్ కెరటం భావోద్వేగం
  • పవన్ వల్ల కులాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి: వైసీపీ నేత నారాయణస్వామి
    10 Tue 11:38

    పవన్ వల్ల కులాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి: వైసీపీ నేత నారాయణస్వామి

    • పవన్ వల్ల కులాల కుంపటి రాజుకుంటోందన్న నారాయణస్వామి
    • ప్రజలను రక్షించాల్సిన పోలీసులు భక్షకులుగా మారారని ఆరోపణ
    • సాయికృష్ణ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV