ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అన్నమయ్య జిల్లాలో ఉండేందుకు ఈసీ అనుమతి కోరిన లోకేశ్
    Sat 18:56

    అన్నమయ్య జిల్లాలో ఉండేందుకు ఈసీ అనుమతి కోరిన లోకేశ్

    • ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు
    • ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిన లోకేశ్ పాదయాత్ర
    • మినహాయింపు ఇవ్వాలన్న లోకేశ్
    • పాదయాత్ర షెడ్యూల్ ముందే నిర్ణయమైందని విజ్ఞప్తి
    • నియోజకవర్గాన్ని వీడాలన్న ఈసీ
    Read full story
  • బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. ఎనిమిది మంది భక్తులు మృతి
    Tue 12:15

    బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. ఎనిమిది మంది భక్తులు మృతి

    • నలంద ఆలయంలో ఘోర విషాదం.. ప్రత్యేక ప్రార్థనల వేళ తొక్కిసలాట
    • భద్రతా వైఫల్యమే కారణమని భక్తుల ఆరోపణ
    • మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, విచారణకు ఆదేశం
    Read full story
  • దుర్గగుడిలో సిబ్బంది బాగోతం.. రోల్డ్‌గోల్డ్ పేరుతో హుండీ బంగారం మాయం!
    Tue 12:14

    దుర్గగుడిలో సిబ్బంది బాగోతం.. రోల్డ్‌గోల్డ్ పేరుతో హుండీ బంగారం మాయం!

    • దుర్గగుడి హుండీ కానుకల లెక్కింపులో బయటపడ్డ సిబ్బంది చేతివాటం
    • అసలు బంగారాన్ని రోల్డ్‌గోల్డ్ పేరుతో పక్కనపెట్టి అక్రమాలకు యత్నం
    • అనుమానంతో తనిఖీ చేసిన పాలకమండలి సభ్యులు.. గుట్టురట్టు
    • సుమారు రూ.1.25 లక్షల విలువైన బంగారం స్వాధీనం
    • ఘటనపై ఈవో శీనా నాయక్ సీరియస్.. సమగ్ర విచారణకు ఆదేశం
    Read full story
  • కొంత నిరాశ ఉంది.. కానీ, బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదే: గంగూలీ
    Tue 12:11

    కొంత నిరాశ ఉంది.. కానీ, బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదే: గంగూలీ

    • బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి వేదికలను ప్రకటించిన బీసీసీఐ
    • సంప్రదాయ వేదికలకే కాకుండా ఇతర మైదానాలకు అవకాశం ఇవ్వడం మంచి పరిణామం అన్న గంగూలీ
    • దేశంలోని అన్ని స్టేడియాల్లో ప్రపంచ స్థాయి సదుపాయాలు ఉన్నాయని కితాబు
    Read full story
  • మహారాష్ట్రలో దారుణం.. రెండు నెలల పసికందును ఎత్తుకెళ్లిన చిరుత!
    Tue 11:54

    మహారాష్ట్రలో దారుణం.. రెండు నెలల పసికందును ఎత్తుకెళ్లిన చిరుత!

    • మమల్డే గ్రామంలో పసికందుతో ఆరుబయట నిద్రించిన భార్యాభర్తలు
    • చిన్నారిని అడవిలోకి లాక్కెళ్లి చంపేసిన చిరుత 
    • పొలాల్లో శిశువు మృతదేహ అవశేషాలు లభ్యం
    • భయాందోళనలో గ్రామస్థులు, అధికారులపై ఆగ్రహం
    Read full story
  • పొరపాటున అలా మాట్లాడాను.. 'పెద్ది' టీమ్‌కు ఎస్‌కేఎన్ క్షమాపణ
    Tue 11:45

    పొరపాటున అలా మాట్లాడాను.. 'పెద్ది' టీమ్‌కు ఎస్‌కేఎన్ క్షమాపణ

    • 'పెద్ది' విడుదల వాయిదా పడిందంటూ ఎస్‌కేఎన్ వ్యాఖ్యలు
    • పొరపాటున అలా మాట్లాడానని వీడియో ద్వారా వివరణ
    • తన సినిమా రిలీజ్ డేట్ గురించి చెబుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టీకరణ
    • 'పెద్ది' అనుకున్న టైమ్‌కే విడుదలై విజయం సాధించాలని ఆకాంక్ష
    Read full story
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు
    Tue 11:35

    బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

    • జనవరి 29న మినీ మేడారం జాతర సందర్భంగా గొడవ
    • పోలీస్ కమిషనర్ పై కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
    • ఏప్రిల్ 4న విచారణకు రావాలంటూ సీఐడీ నోటీసులు
    Read full story
  • కర్నూలులో దారుణం.. 9వ తరగతి బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం
    Tue 11:33

    కర్నూలులో దారుణం.. 9వ తరగతి బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం

    • అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లగా గర్భవతి అని వెల్లడి
    • ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన 14 ఏళ్ల బాలిక
    • తల్లీబిడ్డలను సంరక్షణలోకి తీసుకున్న శిశు సంక్షేమ శాఖ
    Read full story
  • సీఎస్‌కేతో బంధంపై జడేజా ఎమోషనల్... అది 'టు బి కంటిన్యూడ్' మాత్రమేనట!
    Tue 11:26

    సీఎస్‌కేతో బంధంపై జడేజా ఎమోషనల్... అది 'టు బి కంటిన్యూడ్' మాత్రమేనట!

    • చెన్నైతో 13 ఏళ్ల బంధాన్ని వీడటం మొదట్లో కష్టంగా అనిపించిందన్న జ‌డ్డూ
    • ఐపీఎల్ కెరీర్ మొదలైన జట్టులోకి రావడం సంతోషంగా ఉందని వ్యాఖ్య‌
    • దూబే వికెట్ తర్వాత నా సెలబ్రేషన్ ఒక 'టు బి కంటిన్యూడ్' మూమెంట్
    • పిచ్ స్టిక్కీగా ఉండటంతో నా బౌలింగ్‌కు అనుకూలించిందన్న జ‌డేజా
    Read full story
  • చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. ఎస్సై సహా నలుగురికి గాయాలు
    Tue 11:16

    చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. ఎస్సై సహా నలుగురికి గాయాలు

    • కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు
    • స్వాధీనం చేసుకున్న మందుగుండు సామాగ్రిని పరీక్షిస్తుండగా ఘటన
    • పేలుడు ధాటికి ధ్వంసమైన పోలీస్ స్టేషన్ భవనం, వాహనాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV