ఎన్నికల కోడ్ నేపథ్యంలో లోకేశ్ పాదయాత్రకు బ్రేక్
- మదనపల్లి నియోజక వర్గంలో లోకేశ్ పాదయాత్ర
- కంటేవారిపల్లిలో బస
- ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న పోలీసులు
- బస నుంచి వెళుతున్న లోకేశ్
పోలీసుల విజ్ఞప్తితో లోకేశ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం కంటేవారిపల్లి నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాతే లోకేశ్ ఈ ప్రాంతానికి రానున్నారు.