Fri 16:50 బోనులో ఉన్నా పులి పులే.. నేను వెనకడుగు వేయను: గాలి జనార్దన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ బీజేపీలోకి వెళ్తున్నారంటూ ప్రచారం రెడ్డి వస్తారనే నమ్మకం తనకు ఉందనన్న సీఎం బొమ్మై ఇతరులకు షాక్ ఇస్తానన్న జనార్దన్ రెడ్డి Read full story
Mon 11:26 శాసనమండలి వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన.. మార్షల్స్‌తో తోపులాట! అనుమతులు లేకుండా పొంగులేటి కుటుంబం భారీ స్టోన్ క్రషర్ నడుపుతోందని బీఆర్ఎస్ ఆరోపణ మండలి భవనం వద్ద ప్లకార్డులతో నిరసన మార్షల్స్ అడ్డుకోవడంతో ఉద్రిక్తత Read full story
Mon 11:19 బీజింగ్ మార్కెట్‌లో బుల్‌డోజర్ బీభత్సం.. జనంపైకి దూసుకెళ్లడంతో 8 మంది మృతి.. వీడియో ఇదిగో! రద్దీగా ఉండే మార్కెట్‌లో జనంపైకి వాహనాన్ని నడిపిన దుండగుడు ఇది ఉద్దేశపూర్వక దాడేనని స్పష్టం చేస్తున్న వీడియోలు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, వెల్లడికాని కారణం Read full story
Mon 11:05 ఆ సినిమా చూసి నేర్చుకోండి.. లేదంటే సమాధి అవుతారు: బాలీవుడ్‌కు ఆర్జీవీ హెచ్చరిక ‘ధురంధర్ 2’ విజయంపై చిత్ర పరిశ్రమ మౌనాన్ని ప్రశ్నించిన ఆర్జీవీ ఈ సినిమా ఇండస్ట్రీపై పడిన అణుబాంబు అని సంచలన వ్యాఖ్య భయంతో, అసూయతోనే ఎవరూ మాట్లాడటం లేదని విమర్శ సినిమాను చూసి నేర్చుకోవాలని.. లేదంటే కాలగర్భంలో కలిసిపోతారని హెచ్చరిక Read full story
Mon 10:59 సినిమా జర్నలిజంలో 'ప్రక్షాళన'కు దర్శకుల సంఘం పిలుపు.. ఒక జర్నలిస్టుపై శాశ్వత వేటు వేయాలని డిమాండ్ దర్శకుల సంఘం, ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మధ్య చిచ్చు రేపిన జర్నలిస్ట్ జర్నలిజం ముసుగులో కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడన్న దర్శకుల సంఘం అతనిపై తాత్కాలిక సస్పెన్షన్ సరిపోదని వ్యాఖ్య గతంలో కూడా రెండు నెలల పాటు సస్పెండ్ అయిన సదరు జర్నలిస్ట్ Read full story
Mon 10:51 నక్సలిజం నిర్మూలనకు రేపటితో డెడ్‌లైన్.. బస్తర్‌లో ముమ్మర ఆపరేషన్లు ఎన్‌కౌంటర్లలో హతమైన కీలక మావోయిస్టు అగ్రనేతలు 7 జిల్లాలకే పరిమితమైన మావోయిస్టుల ప్రభావం లోక్‌సభలో నక్సలిజంపై చర్చ.. ప్రస్తావించిన టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి మిగిలిన మావోయిస్టుల ఏరివేతకు కోబ్రా దళాల భారీ ఆపరేషన్ Read full story
Mon 10:12 నెల్లూరులో దారుణం..ఇద్దరు యువకుల దారుణ హత్య కోవలూరు మండలం గండవరం పొలాల్లో రెండు మృతదేహాలు మృతులు వెంకటేష్, బాలవెంకయ్యగా గుర్తింపు పాత కక్షల కోణంలో పోలీసుల దర్యాప్తు Read full story
Mon 10:10 ఇరాన్‌కు ఏప్రిల్ 6 డెడ్‌లైన్.. చమురు క్షేత్రాలే తమ టార్గెట్ అన్న ట్రంప్ ఇరాన్ చమురు, ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ ఏప్రిల్ 6లోగా షరతులు అంగీకరించకపోతే దాడులని హెచ్చరిక పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో పరోక్ష చర్చలు జరుగుతున్నాయని వెల్లడి ఇరాన్ కొత్త నాయకత్వంపై అనుమానాలు వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే 13,000 లక్ష్యాలపై దాడులు పూర్తి చేశామని ప్రకటన Read full story
Mon 10:07 కువైట్‌లో ఇరాన్ దాడి.. భారత కార్మికుడి మృతి విద్యుత్ కేంద్రంపై దాడి జరిగినట్టు ధ్రువీకరించిన కువైట్ పశ్చిమాసియా ఘర్షణల్లో మరణించిన భారతీయుల సంఖ్య 7కు చేరిక అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతల ఫలితమే ఈ దాడులు మృతదేహాల తరలింపునకు చర్యలు చేపట్టిన భారత విదేశాంగ శాఖ Read full story
Mon 10:03 ఇరాన్ యుద్ధ భయాలు.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు ప్రారంభంలోనే 1000 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిన ముడిచమురు ధరలు భారీగా నష్టపోయిన బ్యాంకింగ్ షేర్లు మౌలికంగా బలమైన షేర్లలో ఇన్వెస్ట్ చేయాలని నిపుణుల సూచన Read full story