ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తెలంగాణ సెట్ పరీక్ష రీషెడ్యూల్
    01 Tue 16:46

    తెలంగాణ సెట్ పరీక్ష రీషెడ్యూల్

    • ఈ నెల 13, 14, 15వ తేదీల్లో పరీక్షలు
    • ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రీషెడ్యూల్ 
    • 13న జరగాల్సిన పరీక్ష ఈనెల 17వ తేదీకి వాయిదా
    • ఈనెల 10 నుంచి వెబ్ సైట్ లో హాల్ టికెట్లు
  • ఎల్ నినో భయాలు పటాపంచలు.. దేశవ్యాప్తంగా వరుణుడి బీభత్సం.. జులైలోనే రికార్డు వర్షపాతం!
    02 Fri 10:27

    ఎల్ నినో భయాలు పటాపంచలు.. దేశవ్యాప్తంగా వరుణుడి బీభత్సం.. జులైలోనే రికార్డు వర్షపాతం!

    • దేశమంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు
    • జులై మొదటివారంలోనే రికార్డు వర్షపాతం 
    • ముంబై, ఢిల్లీలలో ముంచెత్తిన వరదలు
    • గ్లోబల్ వార్మింగ్ వల్లే వాతావరణంలో మార్పులు
    • తక్కువ రోజుల్లోనే కురుస్తున్న భారీ వర్షాలు
  • ఆస్ట్రేలియా పత్రికల పతాక శీర్షికల్లో ప్రధాని మోదీ.. 'మిస్టర్ ఇండియా' అంటూ ప్రశంసల వర్షం
    03 Fri 10:24

    ఆస్ట్రేలియా పత్రికల పతాక శీర్షికల్లో ప్రధాని మోదీ.. 'మిస్టర్ ఇండియా' అంటూ ప్రశంసల వర్షం

    • ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ పర్యటన విజయవంతం
    • యురేనియం, పునరుత్పాదక ఇంధనంపై కీలక ఒప్పందాలు
    • భారత్‍లో పెట్టుబడులు పెట్టనున్న ఆస్ట్రేలియా పెన్షన్ ఫండ్
    • మెల్‌బోర్న్‌లో ప్రవాస భారతీయుల సభలో మోదీ ప్రసంగం
  • ఆ హీరోయిన్ కోసం స్కూల్ బంక్ కొట్టా: కరిష్మా కపూర్
    04 Fri 10:20

    ఆ హీరోయిన్ కోసం స్కూల్ బంక్ కొట్టా: కరిష్మా కపూర్

    • హీరోయిన్ నీలమ్ కొఠారీ కోసం స్కూల్ బంక్ కొట్టినట్లు చెప్పిన కరిష్మా
    • 'పాప్ కీ దునియా' సినిమా చూసేందుకు స్కూల్ ఎగ్గొట్టానని వెల్లడి
    • ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ షోలో పాత జ్ఞాపకాలు పంచుకున్న నటి
    • నీలమ్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని గుర్తుచేసుకున్న కరిష్మా కపూర్
  • స్పెయిన్‌తో వ్యాపార బంధాలు కట్.. నాటో సదస్సులో డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
    05 Fri 10:11

    స్పెయిన్‌తో వ్యాపార బంధాలు కట్.. నాటో సదస్సులో డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

    • స్పెయిన్‌తో వాణిజ్య బంధాల రద్దుకు ట్రంప్ పిలుపు 
    • రక్షణ బడ్జెట్ కేటాయింపులపై అమెరికా తీవ్ర అసంతృప్తి
    • ఇరాన్ దాడులకు స్థావరాలు నిరాకరించడమే వివాదానికి కారణం
    • యూఎస్‌తో సంబంధాలు యథాతథమన్న స్పెయిన్ ప్రధాని
    • ట్రంప్ వ్యాఖ్యలను 'రౌడీయిజం'గా అభివర్ణించిన స్పెయిన్ మంత్రి
  • కుకూ ఎలక్ట్రానిక్స్‌తో లోకేశ్ భేటీ.. ఏపీలో యూనిట్ ఏర్పాటుకు ఆహ్వానం
    06 Fri 09:57

    కుకూ ఎలక్ట్రానిక్స్‌తో లోకేశ్ భేటీ.. ఏపీలో యూనిట్ ఏర్పాటుకు ఆహ్వానం

    • దక్షిణ కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేశ్ 
    • హోం అప్లయెన్సెస్ యూనిట్ ఏర్పాటుపై కుకూ ఎలక్ట్రానిక్స్‌తో చర్చలు
    • ఏపీలో ఉన్న వ్యాపార అవకాశాలను కంపెనీకి వివరించిన లోకేశ్ 
    • ఈవీ, రక్షణ రంగాల్లో పెట్టుబడుల కోసం మరో సంస్థతో సమావేశం
  • సింధు జలాల ఒప్పందం కథ.. 78 ఏళ్ల క్రితం పాక్‌కు భారత్ ఎలా చుక్కలు చూపించిందంటే!
    07 Fri 09:49

    సింధు జలాల ఒప్పందం కథ.. 78 ఏళ్ల క్రితం పాక్‌కు భారత్ ఎలా చుక్కలు చూపించిందంటే!

    • 1948లో 35 రోజుల పాటు పాక్‌కు నీటి సరఫరాను నిలిపివేసిన పంజాబ్ ప్రభుత్వం
    • లాహోర్‌కు జీవనాధారమైన కాలువలు ఎండిపోవడంతో పాక్‌లో జాతీయ అత్యవసర పరిస్థితి
    • ఇది అమానవీయ చర్య అని అప్పటి ప్రధాని నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించిన వైనం
    • 1960 నాటి సింధు జలాల ఒప్పందానికి దారితీసిన ఈ సంక్షోభం
    • ప్రస్తుతం ఒప్పందం నిలిపివేతతో పాక్‌లో మళ్లీ కనిపిస్తున్న ఆనాటి భయాలు
  • ఐపీఎల్‌ డేటాతో వైభవ్‌ను టార్గెట్‌ చేసిన ఇంగ్లండ్‌!
    08 Fri 09:40

    ఐపీఎల్‌ డేటాతో వైభవ్‌ను టార్గెట్‌ చేసిన ఇంగ్లండ్‌!

    • వైభవ్‌ ఎక్కడ ఇబ్బంది పడతాడో తెలుసన్న రషీద్‌
    • అదే ప్రణాళికను అమలు చేస్తున్నామని వెల్లడి
    • ఇంగ్లండ్‌తో ఆడిన రెండు మ్యాచుల్లో వైభవ్‌ విఫలం
    • షార్ట్‌ పిచ్‌ బంతులకు ఇబ్బందిపడుతున్న వైనం
    • వైభవ్‌కు మొయిన్‌ అలీ మద్దతు
  • డబ్బులు ఇవ్వకపోతే పౌరసత్వం లాగేసుకుంటాం.. ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో బెదిరింపులు!
    09 Fri 09:30

    డబ్బులు ఇవ్వకపోతే పౌరసత్వం లాగేసుకుంటాం.. ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో బెదిరింపులు!

    • ఝార్ఖండ్ ఓటర్ వెరిఫికేషన్‌లో అక్రమ వసూళ్లు
    • రూ. 50 నుండి రూ. 100 డిమాండ్
    • ఖర్చా-పానీ పేరిట బిఎల్‌వో వసూళ్లు
    • డబ్బులు ఇవ్వకుంటే పౌరసత్వం రద్దని బెదిరింపులు
  • ఐదు రోజులకే కరిగిపోయిన అమర్‌నాథ్ మంచు లింగం.. భక్తుల్లో తీవ్ర నిరాశ!
    10 Fri 09:21

    ఐదు రోజులకే కరిగిపోయిన అమర్‌నాథ్ మంచు లింగం.. భక్తుల్లో తీవ్ర నిరాశ!

    • 90 శాతానికిపైగా కరిగిపోయిన మంచు లింగం 
    • హిమాలయాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం
    • పర్యావరణ పరిరక్షణపై మొదలైన జాతీయ చర్చ
    • రికార్డు స్థాయిలో పెరిగిన భక్తుల సంఖ్య
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV