ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తాడిచెర్ల మైన్ ను కేసీఆర్ ఎవరికి అప్పగించారు?: రేవంత్ రెడ్డి
    Tue 14:38

    తాడిచెర్ల మైన్ ను కేసీఆర్ ఎవరికి అప్పగించారు?: రేవంత్ రెడ్డి

    • సింగరేణి సీఎండీగా శ్రీధర్ ను ఎందుకు కొనసాగిస్తున్నారన్న రేవంత్
    • కార్మిక సంఘాలపై కేసీఆర్ కుటుంబం పెత్తనం చెలాయిస్తోందని విమర్శ
    • మోదీ నిర్ణయాలకు కేసీఆర్ సహకరించారని వ్యాఖ్య
    Read full story
  • చెత్తగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్
    Mon 21:32

    చెత్తగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్

    • రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన చెన్నై బ్యాటర్లు
    • టాపార్డర్ సహా కీలక బ్యాటర్లు చేతులెత్తేయడంతో పతనం
    • ఒంటరి పోరాటం చేసిన ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్
    • 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైన సీఎస్కే
    • రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, బర్గర్, జడేజాకు రెండేసి వికెట్లు
    Read full story
  • రామ్ చరణ్ 'పెద్ది' వచ్చేది అప్పుడేనా...?
    Mon 21:19

    రామ్ చరణ్ 'పెద్ది' వచ్చేది అప్పుడేనా...?

    • రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల తేదీపై వీడని సందిగ్ధత
    • జూన్ 26న రిలీజ్ అంటూ కొత్తగా మొదలైన ప్రచారం
    • ఓ నిర్మాత వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో పెరిగిన అయోమయం
    • ‘పెద్ది’ కోసం మారుతున్న ఇతర చిత్రాల విడుదల తేదీలు
    • అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్న అభిమానులు
    Read full story
  • లక్ష కోట్ల ప్రజాధనం వృథా: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
    Mon 21:17

    లక్ష కోట్ల ప్రజాధనం వృథా: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

    • కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను కేంద్ర బృందం అధ్యయనం చేస్తోందని వెల్లడి
    • ప్రాజెక్టు వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలు కారణమని వెల్లడి
    • జల్ జీవన్ నిధుల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని విమర్శ
    Read full story
  • సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ వడ్డీ రేట్లు యథాతథం
    Mon 21:07

    సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ వడ్డీ రేట్లు యథాతథం

    • ఎనిమిదోసారి వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులేదు
    • సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు 8.2 శాతం కొనసాగింపు
    • 7.1 శాతంగానే పీపీఎఫ్ వడ్డీ రేటు
    Read full story
  • బ్యాకింగ్ వ్యవస్థలోకి రూ.84 వేల కోట్లు ప్రవేశపెట్టిన ఆర్బీఐ
    Mon 20:52

    బ్యాకింగ్ వ్యవస్థలోకి రూ.84 వేల కోట్లు ప్రవేశపెట్టిన ఆర్బీఐ

    • నగదు లభ్యత పెంచేందుకు ఆర్బీఐ చర్యలు
    • బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నిధులు
    • ద్రవ్య లభ్యత పెంచేందుకు రెండు వేర్వేరు వేలాల నిర్వహణ
    • కొనసాగుతున్న ఆర్బీఐ తాత్కాలిక ద్రవ్య సర్దుబాటు చర్యలు
    • తొలి అర్ధ సంవత్సరంలో రూ.8.20 లక్షల కోట్ల రుణ సేకరణకు కేంద్రం ప్రణాళిక
    Read full story
  • శ్మశానంలో గ్యాస్ సిలిండర్ల దందా... హైదరాబాద్‌లో భారీ రాకెట్ గుట్టురట్టు
    Mon 20:46

    శ్మశానంలో గ్యాస్ సిలిండర్ల దందా... హైదరాబాద్‌లో భారీ రాకెట్ గుట్టురట్టు

    • హైదరాబాద్‌లో భారీ గ్యాస్ హోర్డింగ్ రాకెట్ బట్టబయలు
    • బంజారాహిల్స్ శ్మశానంలో 414 సిలిండర్లు స్వాధీనం
    • గ్యాస్ ఏజెన్సీ యజమాని సహా 10 మంది అరెస్ట్
    • గల్ఫ్ యుద్ధం కారణంగా ఏర్పడిన కొరతను ఆసరాగా చేసుకుని దందా
    • రూ.21.88 లక్షల విలువైన ఆస్తులు స్వాధీనం
    Read full story
  • చిన్నారుల కోసం ఉషా వాన్స్  కొత్త ప్రాజెక్టు... కథలు చెప్పనున్న సెలెబ్రిటీలు!
    Mon 20:28

    చిన్నారుల కోసం ఉషా వాన్స్ కొత్త ప్రాజెక్టు... కథలు చెప్పనున్న సెలెబ్రిటీలు!

    • అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ కొత్త పాడ్‌కాస్ట్ ప్రారంభం
    • చిన్నారుల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం
    • కథలు చెప్పేందుకు క్రీడాకారులు, ఇతర ప్రముఖుల భాగస్వామ్యం
    • తొలి ఎపిసోడ్‌లో 'పీటర్ రాబిట్' కథను చదివిన ఉషా వాన్స్
    • పాఠశాలల వెలుపల పిల్లల్లో నేర్చుకునే తపన పెంచే ప్రయత్నం
    Read full story
  • ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మరికొన్ని వారాల్లో ముగించేస్తుంది: మార్కో రూబియో
    Mon 20:19

    ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మరికొన్ని వారాల్లో ముగించేస్తుంది: మార్కో రూబియో

    • ఇరాన్‌పై సైనిక లక్ష్యాలను త్వరలోనే పూర్తి చేస్తామని అమెరికా ధీమా
    • ఇరాన్ వాయు, నౌకా దళాలను ధ్వంసం చేస్తున్నామని మార్కో రూబియో వెల్లడి
    • ఒకవైపు సైనిక చర్య కొనసాగిస్తూనే దౌత్య ప్రయత్నాలు
    • ఇరాన్ నాయకత్వంలో అంతర్గత విభేదాలు ఉన్నాయని వ్యాఖ్య
    • హర్మూజ్ జలసంధిని మూసివేయడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని హెచ్చరిక
    Read full story
  • ఐపీఎల్ టికెట్ల వివాదం ముగిసింది: డీకే శివకుమార్
    Mon 20:10

    ఐపీఎల్ టికెట్ల వివాదం ముగిసింది: డీకే శివకుమార్

    • ఐపీఎల్ టికెట్ల వివాదం సుఖాంతం
    • ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇకపై మ్యాచ్‌కు 3 ఉచిత టికెట్లు
    • చిన్నస్వామి స్టేడియం సీటింగ్ సామర్థ్యం పెంపుపై చర్చ
    • బెంగళూరుతో పాటు పలుచోట్ల కొత్త స్టేడియాల నిర్మాణానికి భూమి కేటాయింపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV